జబర్దస్త్ రష్మీ బర్త్ డే సందర్భంగా ప్రపోజ్‌ చేసిన సుడిగాలి సుధీర్‌.. తనకోసమే పుట్టిందట..కమల్‌ని మించిపోయాడుగా

First Published May 29, 2021, 12:52 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌ల మధ్య ప్రేమ వ్యవహారం పీక్‌లోకి వెళ్లింది. నువ్వు తనకోసమే పుట్టావంటూ రష్మీ గౌతమ్‌ బర్త్ డే సందర్భంగా అందరి ముందు తన ప్రేమని వ్యక్తం చేశాడు సుధీర్‌.