MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్.. రష్మీ సీరియస్ ఆపై ఆమెకు వార్నింగ్.. బంధం ముగిసినట్లేనా!

Rashmi Gautam: పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్.. రష్మీ సీరియస్ ఆపై ఆమెకు వార్నింగ్.. బంధం ముగిసినట్లేనా!

జబర్దస్త్ వేదిక సాక్షిగా సీరియస్ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వాడు కళ్ళముందే మరో అమ్మాయి బుగ్గ కొరకడానికి సిద్ధం కావడంతో ఆమె సీరియస్ అయ్యింది. జబర్దస్త్ జడ్జికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 19 2022, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Jabardasth

Jabardasth


ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ మంత్రి రోజా (RK Roja)కు చివరిది. ఈ నేపథ్యంలో రోజా వేదిక సాక్షిగా ఎమోషనల్ అయ్యారు. ప్రజా సేవ కోసం జబర్దస్త్ వదులుకోక తప్పడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు . అనంతరం జోష్ ఫుల్ గా జబర్దస్త్ షో నడిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Jabardasth

Jabardasth

 జబర్దస్త్ (Jabardasth) జడ్జిగా హీరోయిన్ పూర్ణ వచ్చారు. సింగర్ మను స్థానంలో ఆమె రావడం జరిగింది. కాగా ఇమ్మానియేల్ తన స్కిట్ అనంతరం పూర్ణను ముద్దు అడిగారు. పూర్ణ అందుకు ఒప్పుకున్నారు. ఇమ్మానియేల్ చేతిని ఆమె ముద్దాడారు. 
 

39
Jabardasth

Jabardasth

ఇమ్మానియేల్ ని ముద్దాడేటప్పుడు వర్ష నొచ్చుకుంది. ఆమె ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఇమ్మానియేల్ విగ్గు పూర్ణ (Purna) తొలగించడంతో వర్ష ముఖంలో నవ్వులు పూశాయి. 
 

49
Jabardasth

Jabardasth

ఇమ్మానియేల్ చేతిని ముద్దాడిన పూర్ణను సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఘాటైన కోరిక అడిగారు. మీరు గతంలో చాలా మందికి అవకాశం ఇచ్చారు. నేను హీరోని నాకు మీ బుగ్గ కొరికే అవకాశం ఇవ్వాలని నోరు తెరిచి అడిగాడు. 
 

59
Jabardasth

Jabardasth


దానికి ఏంటి సుధీర్ మీకు నా బుగ్గ కొరకాలని ఉందా? అని పూర్ణ  క్లారిటీగా అడిగారు. దానికి సుధీర్ అవునని సమాధానం చెప్పారు. అయితే రండీ అంటూ పూర్ణ బంపర్ ఛాన్స్ ఇచ్చింది. 
 

69
Jabardasth

Jabardasth

ఇదంతా గమనిస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) షాక్ అయ్యింది. సుధీర్ ఆమె వద్దకు వెళుతుండగా రష్మీ రియాక్ట్ అయ్యారు. పూర్ణ గారు మీరు అలా చేయడానికి వీల్లేదు. దీనికి నేను ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది.

79
Jabardasth

Jabardasth

అయినప్పటికీ సుధీర్ ఆమె సీట్ వద్దకు దూసుకెళ్లాడు. ఒకపక్క సిగ్గు పడుతూనే సుధీర్ కి పూర్ణ బుగ్గ అందించారు. కళ్ళ ముందే సుధీర్ వేరే అమ్మాయితో అలా ప్రవర్తించడం రష్మీ తట్టుకోలేకపోయింది. పెద్ద షాక్ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.

89
Jabardasth

Jabardasth

అదే సమయంలో ఆమె చాలా ఫీల్ అయ్యారు. తల క్రిందకు వంచుకొని ఆవేదన  చెందారు. తాజా సంఘటనతో రష్మీ-సుధీర్ విడిపోతారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ చేసిన పనికి రష్మీ అతనికి బ్రేకప్ చెప్పే అవకాశం కలదని అంచనా వేస్తున్నారు.

99
Jabardasth

Jabardasth


అదే సమయంలో సెన్సేషన్ కోసం ఇదో ట్రిక్ మాత్రమే. అక్కడ ఏం జరగలేదు. జనాలను ఇలా సస్పెన్సులోకి నెట్టి నెక్స్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ చూసేలా చేస్తున్నారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తే కానీ ఏం జరిగిందో తెలియదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved