MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుడిగాలి సుధీర్ ను వెంటాడుతున్న బాధ, బుల్లితెర స్టార్ ఎమోషనల్ కామెంట్స్ ఎవరి గురించి?

సుడిగాలి సుధీర్ ను వెంటాడుతున్న బాధ, బుల్లితెర స్టార్ ఎమోషనల్ కామెంట్స్ ఎవరి గురించి?

బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సుడిగాలి సుధీర్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి.. హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు సుధీర్. ఎప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే సుడిగాలి సుధీర్.. రీసెంట్ గా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. కారణం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 05 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెరపై స్టార్ గా సుడిగాలి సుధీర్..
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

బుల్లితెరపై స్టార్ గా సుడిగాలి సుధీర్..

తెలుగు టెలివిజన్ రంగంలో ప్రముఖంగా నిలిచిన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సినిమాలు , టీవీ షోలతో బిజీగా కొనసాగుతున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆట అనే డ్యాన్స్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ షోలో చోటుచేసుకున్న ఒక సంఘటన సుధీర్ తో పాటు ఆడియన్స్ ను కూడా ఎమెషనల్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఏమయ్యిందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గతాన్ని గుర్తుచేసుకొని...
Image Credit : etv

గతాన్ని గుర్తుచేసుకొని...

ఈ షోలో ఒక డ్యాన్సర్ కుక్కపిల్లలా ప్రవర్తిస్తూ ప్రత్యేకమైన డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ఆ ప్రదర్శనను చూసిన సుధీర్ తన గతాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన పెంపుడు కుక్క "ఆస్కార్" గురించి మాట్లాడారు. సుధీర్ మాట్లాడుతూ, ''కొన్నేళ్ల క్రితం ఒక అభిమాని మా ఇంటి ముందు ఒక చిన్న బాక్స్‌లో కుక్కపిల్లను వదిలి వెళ్లాడు. తరువాత ఆ కుక్కను ఎవరు ఇచ్చారో తెలుసుకున్నాను. ఆ కుక్కను చాలా ప్రేమగా పెంచుకున్నాను.. అది ఇంట్లో అందరితో చాలా చనువుగా ఉండేది, ఎవరికైనా కోపం వస్తే.. వాళ్లు కూల్ అయ్యేలా చేసేది. అల్లరి పనులు చేసి.. ఇంట్లో వాళ్లపై నేట్టేసేది.. ''

35
కుక్కను బ్రతికించడానికి పోరాటం..
Image Credit : @S_Sudheer_FC / X

కుక్కను బ్రతికించడానికి పోరాటం..

''దాన్ని మేము ఆస్కార్ అని ముద్దుగా పిలుచుకునేవారం.. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆ కుక్క తమ కుటుంబంలో భాగమైంది, కానీ సడెన్ గా దానికి హెల్త్ పాడైపోయింది. ఆస్కార్ కు అరుదైన జ్వరం వచ్చింది. , పదకొండు రోజుల పాటు బాగా బాధపడింది వెంటనే డాక్టర్స్ కు చూపించి.. ట్రీట్మెంట్ కూడా చేయించాము.. రష్మీ కి కూడా ఫోన్ చేసి, ఒక స్పెషలిస్ట్ దగ్గరకు కూడా తీసుకెళ్లాము. 

45
ఆస్కార్ ను కాపాడలేకపోయాము..
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

ఆస్కార్ ను కాపాడలేకపోయాము..

రెండు రోజులు ట్రీట్మెంట్ తరువాత ఆస్కార్ చనిపోయింది. ఆ రాత్రంతా ఆస్కార్ శరీరాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఇష్టపడిన వారందరినీ పిలిచాము తమ్ముడు అయితే ఆ కుక్క పక్కనే పడుకుని రాత్రంత ఏడుస్తూనే ఉన్నాడు. '' అని సుధీర్ వెల్లడించాడు. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ సుధీర్ ఎమోషనల్ అయ్యాడు.

55
సుధీర్ ను వెంటాడుతున్న బాధ
Image Credit : our own

సుధీర్ ను వెంటాడుతున్న బాధ

ఇప్పటికీ ఆ జ్ఞాపకం తన మనసులో బాధను కలిగిస్తోందని సుధీర్ వెల్లడించారు. ఆ సంఘటన తర్వాత మరో కుక్కను పెంచుకోవాలన్నా భయం కలిగిందని తెలిపారు. ఇప్పటికీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆస్కార్ ఫోటో కనిపిస్తుందని, అది చూసిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని అన్నారు. ఎప్పుడూ చలాకీగా.. అల్లరి చేస్తూ.. సరదాగా ఉండే సుధీర్ ఇలా ఎమోషనల్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
VK Naresh: చంద్రబాబే పిల్లల్ని కనమని చెప్పాడు, నా తప్పేం లేదు... ట్రోల్స్ పై నరేష్‌ రియాక్షన్‌
Recommended image2
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image3
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Related Stories
Recommended image1
Jabardasth : చలాకి చంటి ని మోసం చేసింది ఎవరు, నాశనమైపోతారని.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ శాపనార్ధాలు..
Recommended image2
Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved