MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?

Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?

జబర్దస్త్ కమెడియన్స్ ఎంత కమెడీ పంచారో.. అందులో కొంత మంది అంతకు మించి వివాదాస్పదం అయ్యారు. మరీ ముఖ్యంగా కిరాక్ ఆర్పీ లాంటి వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కిరాక్ ఆర్పీ వల్ల మోసపోయానంటూ.. జబర్దస్త్ కమెడియన్ ఒకరు ఓపెన్ కామెంట్స్ చేశారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 03 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ వల్ల స్టార్ కమెడియన్స్ గా..
Image Credit : facebook.com/kirrakrp

జబర్దస్త్ వల్ల స్టార్ కమెడియన్స్ గా..

ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కమెడియన్స్ ను కూడా బయటకు తీసి.. లైఫ్ ఇచ్చిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో వల్ల టాలీవుడ్ కు ఎంతో మంది మంచి కమెడియన్స్ లభించారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రచ్చ రవి, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, రాఘవ, వేణు, ధనరాజ్ ఇలా చాలామంది కమెడియన్లు జబర్దస్త్ వల్ల పాపులర్ అయ్యారు. అందులో కిరాక్ ఆర్పీ లాంటి కమెడియన్లు వివాదాస్పద కూడా అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కిరాక్ ఆర్పీ కాంట్రవర్సీలు..
Image Credit : facebook.com/kirrakrp

కిరాక్ ఆర్పీ కాంట్రవర్సీలు..

ఎంతో మంది కమెడియన్స్ కు మంచి కెరీర్ ను ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. ఈ కార్యక్రమం వల్ల ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో.. అంతకు మించి కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేసింది. జబర్దస్త్ షో తో పాటు.. ఈ స్టేజ్ నుంచి వచ్చిన కమెడియన్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 మరీ ముఖ్యంగా కిరాక్ ఆర్పీ చేసే వీడియోలు, ఆయన మాట్లాడే వీడియోలు కూడా వివాదం అవుతుంటాయి. పొలిటికల్ గా కిరాక్ ఆర్పీ కామెంట్లు సంచలనంగా మారడంతో పాటు.. వివాదానికి కూడా దారి తీశాయి. తాజాగా కీరాక్ ఆర్పీ వల్ల నేను మోసపోయాను అని జబర్దస్త్ కమెడియన్ ఒకరు ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎవరు ఆమె.

Related Articles

Related image1
డిప్రెషన్ లో ఉన్న హీరోని.. పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి, మెగాస్టార్ దెబ్బకు మళ్లీ సెట్ అయిన హీరో ఎవరు?
Related image2
N T Rama Rao: 5 సార్లు రాముడు, 5 సార్లు రావణుడు.. ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్
35
కిరాక్ ఆర్పీ వల్ల మోసపోయింది ఎవరు?
Image Credit : Asianet News

కిరాక్ ఆర్పీ వల్ల మోసపోయింది ఎవరు?

జబర్దస్త్ అంటేనే లేడీ గెటప్ లకు చాలా ఫేమస్. ఈ కామెడీ షోలో లేడీ గెటప్ లు చేస్తూ.. ట్రాన్స్ జెండర్స్ గా మారిన వారు చాలామంది ఉన్నారు. వారిలో తన్మయి కూడా ఒకరు. ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జబర్దస్త్ వాళ్లు తనకు చేసిందేమి లేదని కామెంట్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. '' నేను జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాను. జబర్దస్త్ లో చేసినందుకు జీతం మాత్రమే తీసుకున్నాను..

45
నమ్మి జబర్దస్త్ నుంచి బయటకు వస్తే..?
Image Credit : Youtube/Idream

నమ్మి జబర్దస్త్ నుంచి బయటకు వస్తే..?

కష్టం ఉన్నప్పుడు మాత్రం జబర్దస్త్ నుంచి ఎవరు నన్ను ఆదుకోలేదు. చివరికి మా నాన్నచనిపోతే కూడా ఎవరు నా వెంట లేరు.. నూకరాజు మాత్రమే నేను ఫోన్ చేయగానే వచ్చి నన్న తీసుకుని వెళ్లాడు. ఇక కిరాక్ ఆర్పీని నమ్మి నేను జబర్దస్త్ నుంచి బయటకు వస్తే.. నన్ను అస్సలు పట్టించుకోలేదు. అప్పటి నుంచి నాకు కనిపించడమే మానేశాడు. ఒక రకంగా కిరాక్ ఆర్పీ వల్ల నేను మోసపోయాను'' అని తన్మయి వెల్లడించింది.

55
కిరాక్ ఆర్పీ పొలిటికల్ జర్నీ..
Image Credit : social media

కిరాక్ ఆర్పీ పొలిటికల్ జర్నీ..

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆర్పీ.. ఆతరువాత కొన్ని వివాదాల వల్ల ఆ షో నుంచి బయటకు వచ్చాడు.. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని దర్శకుడిగా ప్రయత్నం చేశాడు. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. దాంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం మొదలు పెట్టాడు. అది సక్సెస్ అవ్వడంతో.. పలు బ్రాంచిలు కూడా స్టార్ట్ చేశాడు. ఆతరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆర్పీ.. తెలుగుదేశం లో ఉంటూ.. వైసీపీని, ముఖ్యంగా రోజాని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం సంచలనం గా మారింది. ప్రస్తుతం తన వ్యాపారం కూడా ఆపేసి.. పొలిటికల్ గా యాక్టీవ్ అయ్యాడు ఆర్పీ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
డిప్రెషన్ లో ఉన్న హీరోని.. పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి, మెగాస్టార్ దెబ్బకు మళ్లీ సెట్ అయిన హీరో ఎవరు?
Recommended image2
N T Rama Rao: 5 సార్లు రాముడు, 5 సార్లు రావణుడు.. ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved