MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మీ చూస్తుండగానే సుడిగాలి సుధీర్‌కి సీమంతం.. బిడ్డని కన్న కమేడియన్‌.. తండ్రి ఎవరంటే?

రష్మీ చూస్తుండగానే సుడిగాలి సుధీర్‌కి సీమంతం.. బిడ్డని కన్న కమేడియన్‌.. తండ్రి ఎవరంటే?

యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌. రష్మీ చూస్తుండగానే సుధీర్‌కి సీమంత చేశారు రామ్‌ప్రసాద్‌. అంతేకాదు ఏకంగా ఓ బిడ్డకి జన్మనిచ్చాడు ఈ క్రేజీ కమేడియన్‌. కానీ తండ్రి ఎవరో తెలియదట. దీంతో ఓ వైపు రష్మీ, మరోవైపు రోజా షాక్‌ తిన్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 07 2021, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
యాంకర్‌ రష్మీతో, ఆయనకు మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ రష్మీ చూస్తుండగానే రాంప్రసాద్‌.. సుడిగాలి సుధీర్‌కి సీమంతం చేశాడు. బొట్టు, పారాని పెట్టాడు. పండ్లు పెట్టి ఆశీర్వదించారు.

210
అబ్బాయిగా ఉన్న సుధీర్‌ గర్భవతి కావడం ఇక్కడ సంచలనం రేపుతున్న అంశం. ఇదే విషయాన్ని రాంప్రసాద్‌ కూడా లేవనెత్తాడు. దీంతో ఇది పెద్ద సస్పెన్స్ గా మారింది.

310
ఈ క్రమంలోనే సుధీర్‌ లోపలి నుంచి ఓ బిడ్డని రెండు చేతుల్లో పట్టుకుని బయటకు వచ్చాడు. `వటపత్ర సాయికి వరహాల లాలీ.. ` అంటూ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో అదరగొట్టేస్తుంది.

410
ఇంతలో స్పందించిన రోజా.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదని వేసిన పంచ్‌కి సుధీర్‌కి ముఖం మాడిపోయింది. దీనిపై స్పందించిన రామ్‌ప్రసాద్‌.. `అసలు నువ్వు అబ్బాయి అయి ఉంది, నీకు గర్భం రావడమేంటి?,మేం సీమంతం చేయడమేంటి?, నీకు డెలివరీ అయి బాబు పుట్టడమేంట్రా? అని వాపోతాడు.

510
అంతలోనే అందుకున్న రష్మీ `ఇంతకి బాబా, పాప` అడగ్గా, సుధీర్‌కి మతిపోయింది. దీనికి రామ్‌ప్రసాద్‌ స్పందిస్తూ, `నువ్వుండమ్మ.. అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియడం లేదు` అనడం హైలైట్‌గా మారింది. సుధీర్‌ ముఖం బిత్తరపోయింది.

610
ఆ తర్వాత `నువ్వు ఖాళీగా ఉన్నావ్‌గా.. వచ్చి నీళ్లు పోయి` అని సుధీర్‌ అనగా, `ఆటో రాంప్రసాద్‌.. పంచ్‌లు.. నాతో నీళ్లు పోయమంటావా?` అని రాంప్రసాద్‌ అనగా, `సుడిగాలిసుధీర్‌ ఇక్కడ. నేనే బాబుని గన్నా..నువ్వెంత` అని సుధీర్‌ వేసిన పంచ్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

710
పాప పడుకుంటుంది, పాట పాడమని అడగ్గా, `అడిగా అడిగా యదలోనే లయనడిగా.. `అంటూ పాడాడు సుధీర్.

810
దీనిపై రష్మీ మాట్లాడుతూ. `అంత మందిని అడిగావ్‌ కాబట్టే.. ఇది జరిగింది` అని పంచ్‌ వేయగా సుధీర్‌కి దిమ్మతిరిగిపోయింది.

910
చివరగా, గెటప్‌ శీను ఎంట్రీ ఇవ్వగా, `ఏంటీ లాంగ్వేజ్‌ అలా వస్తుంది` అని రామ్‌ప్రసాద్‌ ప్రశ్నించగా, దుబాయ్‌ వెళ్లి అక్కడ అరబ్‌ నేర్చుకున్నా అని, మాట్లాడమని అడగ్గా, తనదైన కామెడీతో నవ్వులు పూయించారు.

1010
ఇదంతా `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలో జరిగిన కథ. సుడిగాలి సుధీర్‌ టీమ్‌ వేసిన స్కిట్‌. తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో విడుదల కాగా, ఇందులోని ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఈవారం ఓటీటీ రిలీజ్ లు, 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు.. అందరి కళ్ళు పవన్ మూవీపైనే
Recommended image2
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Recommended image3
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved