MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం

Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం

సీనియర్ నటి సుధ లెజెండ్రీ నటుడు కోట శ్రీనివాస రావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆమె' సినిమా షూటింగ్ లో జరిగిన వివాదం గురించి రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kota Srinivasa Rao
Image Credit : Asianet News

Kota Srinivasa Rao

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించడం, మెప్పించడం కోట శైలి. చాలా సినిమాలు కోట నటన వల్లే హిట్ అయినవి ఉన్నాయి. కోట శ్రీనివాస రావు అద్భుతమైన నటన కనబరిచిన చిత్రాల్లో ఆమె ఒకటి. ఈ మూవీలో శ్రీకాంత్, ఊహ జంటగా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆమె సినిమాలో సుధ నటన
Image Credit : our own

ఆమె సినిమాలో సుధ నటన

నరేష్ కూడా మరో హీరోగా నటించాడు. కోట శ్రీనివాస రావు, సుధ, చంద్రమోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ క్లైమాక్స్ లో సీనియర్ నటి సుధ నట విశ్వరూపం ప్రదర్శిస్తుంది. కోట శ్రీనివాస రావు గుండెపై కాలు పెట్టి అతడిని అంతం చేసే సన్నివేశంలో సుధ నటించారు. ఆ సీన్ షూట్ చేసే ముందు వరకు ఇలాంటి ఒక సీన్ ఉందని సుధకి అస్సలు తెలియదట.

35
ఆ సీన్ లో నటించను
Image Credit : Youtube/suman tv

ఆ సీన్ లో నటించను

కానీ ఆ సన్నివేశంలో నటించడానికి కోట శ్రీనివాసరావు అంగీకరించలేదు అని సుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ టైంకి నేను ఇండస్ట్రీలో కొత్త అమ్మాయినే. ఒక జూనియర్ ఆర్టిస్ట్ నా గుండెలపై కాలు పెట్టే సన్నివేశమా.. నేను ఒప్పుకోను అని కోట అన్నారు.

45
ఇష్టం లేకుంటే వెళ్లిపోండి
Image Credit : facebook/kota srinivasa rao

ఇష్టం లేకుంటే వెళ్లిపోండి

కానీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణగారు వెనక్కి తగ్గలేదు. ఆ సీన్ మార్చమని కోట అడిగారు. అయినా ఈవీవీ ఒప్పుకోలేదు. ఆ సన్నివేశంలో తప్పకుండా చేయాల్సిందే. ఎలాంటి మార్పు ఉండదు. ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. మరో నటుడిని పెట్టుకుని సినిమా మొత్తం మళ్ళీ రీ షూట్ చేస్తా అని అన్నారు.

55
కోట గారు గొప్ప నటుడు
Image Credit : facebook/kota srinivasa rao

కోట గారు గొప్ప నటుడు

ఆ తర్వాతే కోట శ్రీనివాస రావు ఒప్పుకున్నారు. కోట శ్రీనివాసరావు ఒక లెజెండ్. ఆయన అలా అనడం నాకేమీ బాధగా అనిపించలేదు. ఆ సినిమా తర్వాత కోట గారు నన్ను అభినందించారు. టాలీవుడ్ లో నువ్వు పెద్ద ఆరిస్ట్ అవుతావు అని ఆశీర్వదించినట్లు సుధ గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movies: ఈ హారర్ సినిమాలు ఒంటరిగా చూసే దమ్ముందా? అయితే ఈ మలయాళ సినిమాలు మీకోసమే!
Recommended image2
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Recommended image3
రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?
Related Stories
Recommended image1
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ టాప్ 5 బెస్ట్ మూవీస్.. ఫ్లాప్ సినిమాల్లో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎయిర్ పోర్ట్ లో కలిసి రిక్వస్ట్ చేశా, నాకు మిగిలింది మాత్రం మొండి చెయ్యే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved