MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Maduram: మాన్సీకు వార్నింగ్ ఇచ్చిన నీరజ్.. పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని రాగసుధకు షాకిచ్చిన సుబ్బు?

Prema Entha Maduram: మాన్సీకు వార్నింగ్ ఇచ్చిన నీరజ్.. పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని రాగసుధకు షాకిచ్చిన సుబ్బు?

Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మాన్సీ తింటూ ఉండగా నీరజ్ తనని తిండి విషయంలో డిసప్పాయింట్ చేస్తాడు. ఇక మాన్సీ (Mansi)  అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

2 Min read
Navya G | Asianet News
Published : Feb 24 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఆ తర్వాత అను (Anu)  వాళ్ళ నాన్న కి కాల్ చేసి రాగసుధ కు ఫోన్ ఇవ్వమని చెబుతుంది. రాగసుధ చెప్పకుండ వెళ్లినందుకు తనపై కొంత కోపం పడుతుంది. మరోవైపు ఆర్య వాళ్ళ అమ్మ రాగసుధ ఇంకా దొరక నందుకు ఆందోళన చెందుతుంది. ఇక ఆర్య త్వరలోనే జరుగుతుందా అమ్మా అని చెబుతాడు. మరోవైపు రాగ సుధ (Ragasudha) అను కి క్షమాపణలు చెబుతుంది.
 

26

ఆ తర్వాత అను, ఆర్య (Arya) ను ఫన్నీ గా దూరం పెడుతుందండం తో ఆర్య నేను వేరే అమ్మాయిని హగ్ చేసుకుంటా నంటూ ఆటపట్టిస్తూ ఉంటాడు. దానికి అను (Anu)  ఏ మాత్రం భయపడకుండా సరే పెట్టుకోండి అని చెబుతుంది.
 

36

ఇక ఆర్య (Arya) చేసుకోవడానికి బయటకు వెళుతూ ఉండగా అను నిజంగానే బయట ఎవరినో హాగ్ చేసుకుంటాడని కంగారు పడుతుంది. ఇక తప్పదని అను, ఆర్య కు ప్రేమగా ఒక హాగ్ ఇస్తుంది.  దాంతో ఆర్య, అను (Anu)  కుడి భుజం వైపు ఒక కిస్ ఇస్తాడు. 
 

46

మరోవైపు నీరజ్ (Neeraj), నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఏం చేసిన భరిస్తున్నా అని మాన్సీ తో చెబుతాడు. అలాగే ఇష్టపడుతున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు వస్తే నాకు అస్సలు నచ్చదు అని నీరజ్ అంటాడు. ఇక మనిషిగా మారుతావో, మందే కావాలి అనుకుంటావో నీ ఇష్టం అని మాన్సీ (Mansi) లగేజ్ కూడా సర్ది పెట్టి ఉంచుతాడు.
 

56

మరోవైపు సుబ్బు (Subbu) పోలీస్ స్టేషన్ కి వెళదామని రాగసుధ కు షాక్ ఇస్తాడు. దాంతో రాగసుధ ఎందుకు బాబాయ్ అని అడగగా రివాల్వర్ ఇవ్వడానికి అని చెబుతాడు. దాంతో రాగసుధ (Ragasuda)  మరింత భయపడుతూ ఇప్పుడు ఎందుకు బాబాయ్ తర్వాత ఇద్దాం అంటూ భయపడుతుంది.
 

66

ఇక సుబ్బు (Subbu) తర్వాత ఏంటమ్మా.. నీకు దీంతో ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. నాకు దీనితో ఏం పని ఉంటుంది అని రాగసుధ (Ragasuda) ఉంటుంది. మరి ఈ సీరియల్ లో రేపటి భాగంలో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved