మాల్దీవ్స్ చెక్కేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి... సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసిన జంట!

First Published Apr 4, 2021, 7:57 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ బర్త్ డే సెలెబ్రేషన్స్ గట్టిగా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ఆయన ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.