MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది

Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది

ఖైదీ చిత్రంలో రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ ని చిరు, మాధవి మధ్య రొమాన్స్ కోసమే పెట్టారా అనే ప్రశ్నకు డైరెక్టర్ సమధానం ఇచ్చారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 30 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ ఒకటి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ చిరంజీవిని టాలీవుడ్ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా మరికొన్ని విశేషాలు మిగిలే ఉంటాయి. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూపర్ స్టార్ కృష్ణ నటించాలి కానీ..
Image Credit : prime video

సూపర్ స్టార్ కృష్ణ నటించాలి కానీ..

ఖైదీ సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణ గారితో చర్చలు జరిగాయి. కానీ సబ్జెక్టు విషయంలో ఏకాభిప్రాయం కుదర్లేదు. దీనితో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని నేను, నిర్మాత తిరుపతి రెడ్డి చర్చించుకుంటున్నాం. మేమంతా నెల్లూరు వాళ్ళాం. అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కూడా నెల్లూరులోనే ఉంటున్నారు. అంతకు ముందే చిరంజీవితో న్యాయం కావాలి, అభిలాష లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాను.

Related Articles

Related image1
Allu Arjun: అల్లు అర్జున్ సినిమా పాటని ఇంతలా ఎవరూ తిట్టి ఉండరు..సెటైర్లు వేస్తూ అందరి ముందూ పరువు తీశారుగా
Related image2
Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
35
మా తలరాత మారిపోయింది
Image Credit : social media

మా తలరాత మారిపోయింది

దీనితో వెంటనే చిరంజీవిని ఫైనల్ చేసినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. ఆ విధంగా ఖైదీ చిత్రం మా అందరి తలరాతని దెబ్బకు మార్చేసింది. నేను, చిరంజీవి ఒక్కసారిగా టాలీవుడ్ లో చాలా పెద్ద సెలెబ్రిటీస్ అయిపోయినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు.

45
ఒక్క పోస్టర్ తోనే ప్రతి థియేటర్ లో..
Image Credit : our own

ఒక్క పోస్టర్ తోనే ప్రతి థియేటర్ లో..

ఈ సినిమా విషయంలో ప్రతిదీ వైవిధ్యంగా ప్రయత్నిస్తూ వచ్చాం. మేము చేసిన ప్రయత్నాలు అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. చిరంజీవి బ్లాక్ బనియన్ ధరించి పోస్టర్ మాత్రమే వదిలాం. ఆ ఒక్క పోస్టర్ తోనే దాదాపు అన్ని థియేటర్స్ లో ఈ చిత్రం సంవత్సరం ఆడింది.

55
రగులుతోంది మొగలి పొద సాంగ్
Image Credit : our own

రగులుతోంది మొగలి పొద సాంగ్

ఈ చిత్రంలో రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ ని చిరంజీవి, మాధవి మధ్య రొమాన్స్ కోసమే పెట్టినట్లు అనుకుంటారు. కానీ మా ఉద్దేశం అది కాదు. ఈ సినిమాలో పాటలు రెగ్యులర్ గా డ్యూయెట్ తరహాలో ఉండకూడదు అని మేము ముందే అనుకున్నాం. అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో డ్యాన్స్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి రగులుతోంది మొగలిపొద సాంగ్ వచ్చినట్లు కోదండరామిరెడ్డి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image2
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended image3
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Related Stories
Recommended image1
Allu Arjun: అల్లు అర్జున్ సినిమా పాటని ఇంతలా ఎవరూ తిట్టి ఉండరు..సెటైర్లు వేస్తూ అందరి ముందూ పరువు తీశారుగా
Recommended image2
Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved