లాక్ డౌన్ యోగా: అందాలు అసలు దాచుకోలేదుగా

First Published 23, May 2020, 6:37 AM

అందరిలాగే ప్రస్తుతం  సోనాలి సెహగల్ కూడా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కూర్చుని ఉంది. దీంతో అటు ఆరోగ్యం, ఇటు సౌందర్యం, మరో ప్రక్క టైమ్ పాస్ అనుకుందేమో యోగాశనాల పోగ్రాం పెట్టుకుంది. సర్లే తన ఇంట్లో కూర్చుని తను చేసుకుంటే చెప్పుకునేదేముంది....ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే కదా అసలు కిక్కు. తన తోటి హీరోయిన్స్ అంతా అదే పనిలో ఉన్నారు. తను మాత్రం ఎందుకు వెనకపడాలి అనుకున్నట్లుంది. అంతే ..ఇదిగో ఇలా ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా నెటిజన్ల కోసం వడ్డించింది. అంతే ఈ ఫోటోలకు ఓ రేంజిలో రెస్పాన్స్ రావటం మొదలైంది. అసలైన కథ ఇప్పుడే మొదలుకానుంది. ఫ్యాన్స్ ఇలాంటి అదిరిపోయే ఫొటోలు మరిన్ని అందించమని రిక్వెస్ట్ లు మీద రిక్వెస్ట్ లు పెట్టేస్తున్నారు. దాంతో త్వరలో మరిన్ని ఫొటోలు అందిస్తానని హామీలు ఇచ్చేస్తోంది. ఆ విధంగా లాక్ డౌన్ సమయం లో ఫుల్ గా నెటిజన్లకు గ్లామర్ సందేశం ఇస్తోంది. ఆ ఫొటోలను, గతంలో ఆమె బికినీలో అదరకొట్టిన ఫొటోలును కలిపి చూద్దాం...

స్టార్స్ అంతా సోషల్ మీడియా ఫ్రీక్స్ గా మారుతున్నారు. తమలోని టాలెంట్ ని వేరెవరో గుర్తించి,వెలుగులోకి తెచ్చే వరకూ ఓపిక పట్టే సమయం తమకు లేదంటున్నారు.

తమ టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా తామే లైమ్ లైట్ లోకి తెచ్చుకుని ఆఫర్స్ పట్టుకునే దిసగా ప్రయాణం పెట్టుకుంటున్నారు. అలాంటివారిలో సోనాలి సెహగల్ ఒకరు.

సినీ నటిగా,ర్యాంప్ వాకర్ గా,యాంకర్ గా ఎంత పేరున్నా సోషల్ మీడియా ద్వారా అప్పటికప్పుడు వచ్చే రెస్పాన్స్ మించి మరొకటి కిక్ ఇవ్వదంటోంది ఈమె.

అందుకే రెగ్యులర్ గా ట్విట్టర్, ఇనిస్ట్రాలో తమ అందచందాలు ఆరబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. రీసెంట్ గా ఆమె వదిలిన ఫొటో పిక్స్ కు వచ్చే రెస్పాన్సే చెప్తోంది ఆమెకున్న క్రేజ్ గురించి.

ఇతర గ్లామరస్ భామల తరహలోనే సెహగల్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండొచ్చు. అందుకే ఒంట్లో ఎక్కడా అనవసరమైన ఫ్యాట్ లేదు. అందుకే నెటిజన్లు వేలకొద్దీ లైక్స్ కొట్టి ఆమెకు తమ జేజేలు తెలిపారు.

ఆమె కెరీర్ లో హిట్స్ వచ్చినప్పటికీ ఆమెకు కలిసి వచ్చింది లేదు. దాంతో ఇప్పటికి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.

రోజురోజుకి అందాల ప్రదర్శనతో అభిమానుల గుండెలు పిండేస్తుంది. మొన్నామధ్య వరుసగా బికినీ ఫొటోలతో జనాలకు నిద్ర లేకుండా చేసింది.

బాలీవుడ్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసేవారకి సోనాలి సెహగల్ పేరు సుపరిచితం. 2011 లో వచ్చిన ప్యార్ క పంచ్ నామా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చేసివి తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర వేయగలిగింది.

ఆ సినిమా ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే...ప్యార్ క పంచ్ నామా 2 లో కూడా ఆమెనే తీసుకునేటంత. ఆమె నటన కన్నా ...అందాల ప్రదర్శనకే ఎక్కువ క్రేజ్ వచ్చింది.

అలాగే సోనాలి కిట్టీలో మరో రికార్డ్ ఉంది. ఆమె నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవటం. స్టార్స్ కు అప్పుడప్పుడూ అలా జరుగుతూంటుంది. అలాంటిది ఆమె రెండో సినిమా, మూడో సినిమా ఒకే రోజు విడుదల అయ్యాయి.

ప్యార్ కా పంచనామా, వెడ్డింగ్ పలావ్ సినిమాలు రెండు ఒకే రోజు విడుదల అయ్యి...సోనాలి సెహగల్ పేరుని ఒక్కసారిగా మీడియాలో నలిగేలా చేసింది. అయితే ఆ క్రేజ్ ని సోనాలి సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది.

పోటీగా తన సినిమాలే రిలీజ్ కావటమే తనకు దెబ్బకొట్టాయంటుంది సోనాలి. రెండు సినిమాల్లో ఒకటి వర్కవుట్ అయ్యినా రెండో సినిమాపై దాని ప్రభావం పడి ఫలితం వేరే రకంగా ఉండేదంటారు అభిమానులు.

అయితే సోనాల్ గ్లామర్ షో మీద పెట్టిన దృష్టిని నటన మీద పెట్టకపోవటమే ఆమె సమస్య అంటారు విశ్లేషకులు. అయితే ఆ రెండు సినిమాలు వర్కవుట్ కాకపోవటంతో ఆమె క్రేజ్ ఒక్క శుక్రవారంలోనే వెనక్కి వెళ్లిపోయింది.

రీసెంట్ గా ఆమె సల్మాన్ ఖాన్ సరసన ధమ్స్ అప్ యాడ్ చేసింది. దాంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే సల్మాన్ ప్రక్కన ఆఫర్ ఆశించింది. కానీ అది అంత తేలిగ్గా తీరే వ్యవహారం కాదని ఆమెకు తెలుసు.

సోనాలి కు నటన మీద కన్నా ర్యాంప్ మోడల్ గా పేరు తెచ్చుకోవటమే ఎక్కువ మక్కువ. ఆమె మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటేషన్ లోనూ తన సత్తా ఏమిటో చూపించుకోవాలని ప్రయత్నం చేసింది.

సోనాలిని మరో విధంగా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. ఆమె టిప్స్ కంపెనీ వారు చేసిన అతీఫ్ అస్లామ్ అనే మ్యూజిక్ వీడియో చేసింది. కెనిడియన్ సింగర్ తో కలిసి చేసిన ఈ ఆల్బమ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

సోనాలి నటిగానే కాకుండా యాంకర్ గానూ మంచి పేరు తెచ్చుకుంది. రీబ్యాక్, ఇండియా టైమ్, కాస్ట్రాల్, ఫిల్మ్ ఫేర్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి సంస్దల ఈవెంట్స్ కు ఆమె యాంకరింగ్ చేసింది.

దాదాగిరి అనే రియాలిటీ షో సైతం చేసింది సోనాలి. అది ఆమెకు అంతర్జాతీయంగా పేరు తెచ్చింది. ఇండియా ఎంబసీ ఇన్ రష్యా వారి ఈవెంట్ లో ఆమె ఫెరఫార్మ్ చేసింది.

ఎటు ఎన్ని చేసినా సినిమాల ద్వారా వచ్చే డబ్బు, కీర్తి ఆమె వదులుకోనంటుంది. జై మమ్మీ ది అనే రొమాంటిక్ కామెడీలో ఆమె నటించింది. మొన్న జనవరిలో ఆ సినిమా రిలీజైంది. ఇవన్నీ ప్రక్కన పెడితే ఆమె సోషల్ మీడియా ఫ్రీక్.

నిరంతరం సోషల్ మీడియాలో వేడి పుట్టించే భామల్లో సెహగల్ ముందు వరుసలో ఉంటుంది. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో అమ్మడు అదిరిపోయే కొన్ని ఫోజులిచ్చింది.

ఇవేంటి అంటే.. ఇవి కూడా యోగాలో భాగమే అంటుందట  ఈ బేబీ. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి హీట్ కి ఫాలోయింగ్ మిలియన్లలో ఉంది.

loader