MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇలియానా బాడీలో ఆ పార్ట్స్ బాగుంటాయట... స్టార్ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్...?

ఇలియానా బాడీలో ఆ పార్ట్స్ బాగుంటాయట... స్టార్ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్...?

పోకిరి లాంటి సినిమాలతో ఇలియానా క్రేజ్ ఏరేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. జీరో సైజ్ నడుముతో ఇలియానా ఇండస్ట్రీని కేకలు పెట్టించింది. ఇక ఇప్పుడు ఫామ్ కోల్పోయి సైలెంట్ అయిపోయింది. ఇలియానాకెరీర్ బిగినింగ్ లో ఆమెపై ఓ స్టార్ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్ చేశాడట. ఇన్నేళ్లకు ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2022, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు. జీరోసైజ్ నడుముతో  కుర్ర కారు గుండెల్లో గుణపాలు గుచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి.. సైలెంట్ అయిపోయంది.  ప్రస్తుతం ఫిట్ నెస్ కోల్పోయి.. షేపులు మారిపోయి.. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒకప్పుడు ఇలియాన అంటే పడి చచ్చేవారు జనాలు ..ముఖ్యంగా ఇల్లూ బేబీ నడుము అంటే క్రేజ్ బాగా ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకు  కూడా ఆమె నడుము అంటే  ఇష్టంతో పాటు హిట్ సెంటిమెంట్ ఉండేది. అందుకే మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. 
 

37

ఇక ఈ క్రమంలోనే ఇలియానా గురించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలియానా గురించి గతంలో ఓ స్టార్ ప్రోడ్యూసర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  గతంలో ఇలియానా నటించిన సినిమాను అతను నిర్మించాడట. అదే టైమ్ లో  ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. 
 

47

ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా మంది  హీరోయిన్స్ ను చూశాను. కాని నీ ఇలియానా లాంటి హాట్ ఫిగర్ ను ఎక్కడ చూడలేదు అన్నాడట నిర్మాత. అంతే కాదు ...ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అక్కడ అంత ఉన్న హాట్ హీరోయిన్ ఇలియానా అంటూ ఆమె ముందే అనేశాడట. ఇదంతా ఇలియానా కెరీర్ బిగినింగ్ లో జరిగినట్టు తెలుస్తోంది. 
 

57

మరో విశేషం ఏంటీ అంటే.. ఆ స్టార్  ప్రొడ్యూసర్ ఇలియానా ముందే ఆమె పై హాట్ కామెంట్స్ చేశారట. అతను చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావడం.. అతనికి ఇలాంటి అలవాటు ముందు నుంచే ఉండటంతో ఇల్లూ బేబీ కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుందట. స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ టంగ్ స్లిప్ అయితే తనకు అవకాశాలు రాకుండా పోతాయో అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయిందట.
 

67

హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు పడుతూనే స్టార్లు గా ఎదుగుతున్నారు. కొంత మంది చెప్పుకుంటే మరికొంత మంది చెప్పుకోరు అంతే. మరికొంత మంది స్టర్లుగా ఎదగాల్సినవారు.. ఇవి భరించలేక ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలియానా విషయంలో ఇది నిజంగా జరిగిందో లేదో తెలియదు.. కాని ఈ రూమర్ మాత్రం గట్టిగా చక్కర్లు కొడుతుంది. 

77

ఇక ప్రస్తుతం అవకాశాలు లేక సతమతం అవుతోంది ఇల్లూ బేబీ. బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది. వెబ్ సిరీస్ ల వైపు కూడా చూస్తోంది. ఎక్కువ టైమ్ ను విహారయాత్రలకు కేటాయిస్తూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో..? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved