భార్యతో దిల్ రాజు రొమాంటిక్ ఫోటో షూట్.. నెట్టింట వైరల్

First Published 18, Jul 2020, 3:13 PM

లాక్ డౌన్ సమయంలో మే 10వ తేదీన దిల్ రాజు నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో తేజశ్విని మెడలో మూడుముళ్లు వేశారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో అనారోగ్య సమస్యలో దిల్ రాజు మొదటి భార్య అనిత  ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన మరో యువతిని పెళ్లి చేసుకున్నారు.

అత్యంత సన్నిహితుల నడుమ ఆయన ఈ పెళ్లి చాలా నిడారంభరంగా చేసుకున్నారు. వారి కుటుంబానికి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అత్యంత సన్నిహితుల నడుమ ఆయన ఈ పెళ్లి చాలా నిడారంభరంగా చేసుకున్నారు. వారి కుటుంబానికి తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

లాక్ డౌన్ సమయంలో మే 10వ తేదీన దిల్ రాజు నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో తేజశ్విని మెడలో మూడుముళ్లు వేశారు.

లాక్ డౌన్ సమయంలో మే 10వ తేదీన దిల్ రాజు నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో తేజశ్విని మెడలో మూడుముళ్లు వేశారు.

కాగా.. పెళ్లి తర్వాత ఈ నూతన దంపతులు ఇటీవల తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్లి వచ్చారు.

కాగా.. తాజాగా.. దిల్ రాజు తన భార్య తో కలిసి ఫోటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

తేజశ్విని ఆ ఫోటోలలో  చాలా అందంగా మెరిసిపోతున్నారు. ఇద్దరూ ఆనందంగా దిగిన ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

loader