MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాధారణ దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్ గా ఎలా మారాడు..? కారణం ఏంటి..?

సాధారణ దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్ గా ఎలా మారాడు..? కారణం ఏంటి..?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇస్లాం లోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు.. దిలీప్ కుమార్ గా ఉన్న ఆయన రెహయాన్ గా మారడానికి కారణం ఏంటి..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 06 2024, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నెవెన్త్ క్లాస్ చదివిన రెహమాన్..  స్టార్  మ్యూజిక్ డైరెక్టర్ మారి ఇండియన్ సినిమాకు ఆస్కార్ తీసుకువచ్చారు. ఆయన  గురించి ఎంత చెప్పిన తక్కువే.. రెహమాన్ పాటులు  ఇప్పటికి.. ఎప్పటికీ.. మోగుతూనే ఉంటాయి. రెహమాన్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఆయన గతంలో హిందువు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలసు. మరి రెహమాన్ ఇస్లామ్ ను ఎందుకు  తీసుకున్నారు. కారణం టేంటి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. ఆయన మేనల్లుడి జీవి ప్రకాశ్ కూడా  ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే.. ఇండియాన్ మ్యూజిక్ హిస్టరీని తిరగరాసిన దిలీప్ కుమార్.. రెహమాన్ గా మారడానికి గల కారణం ఏంటి..? ఆయన ఎందుకు ఇస్లాంలోకి  మారాడో గతంలో ఒ సందర్భంలో రెహమాన్  తెలిపారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మరణించిన తర్వాత రెహమాన్ సంగీత దర్శకుడిగా మారారు. 

35

తన కెరీర్ ను గిటార్ ప్లేయర్ గా మొదలు పెట్టాడు రెహమాన్.. తమిళ, తెలుగు భాషల్లో చాలా మంది సంగీత దర్శకుల దగ్గర పరిచేశారు. తెలుగులో కోటీకి చాలా సినిమాలకు పనిచేశారు రెహమాన్. అయితే తన మొదటి సినిమా రోజా విడుదల అంవుతుందనగా.. కొన్ని రోజులు ముందు  కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు రెహమాన్.

45

మత విశ్వాసలను రెహమాన్ నమ్మడు. కాని తన తల్లిని నమ్ముతాడు. ఆమె చెప్పింది వేదంలా భవిస్తాడు రెహమాన్. తన తండ్రి మరణం తరువాత కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించిందట. దాంతో రెహమాన్ తల్లి మొక్కుల మేరకు ఇస్ల్తామ్ నునమ్మకున్నట్టు తెలుస్తోంది. తను అనుకున్నవి జరగడంతో పాటు.. కష్టాల నుంచి బయట పడటంతో.. కుటుంబం అంతా ఇస్లాంలోకి మారినట్టు తెలుస్తోంది. 

55

అంతే కాదు రోజ సినిమాకు ముందు దిలీప్ కుమార్ గా ఉన్న తన పేరును.. రోజా రిలీజ్ టైమ్ లో కూడా దిలీప్ కుమార్ అనే టైటిల పడుతుండగా.. దాన్ని మార్చాలని ఆమె పట్టుబట్టారట. దాంతో రోజా నుంచి ఆయన పేరు రెహమాన్ గా ఫిక్స్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ గా ఆయన ఎంత ఖ్యాతి సంపాదించాడో అందరికి తెలిసిందే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved