MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోవై సరళ ఏంటి ఇలా అయిపోయింది, గుర్తు పట్టకుండా మారిపోయిన స్టార్ లేడీ కమెడియన్..

కోవై సరళ ఏంటి ఇలా అయిపోయింది, గుర్తు పట్టకుండా మారిపోయిన స్టార్ లేడీ కమెడియన్..

చాలా కాలం తరువాత బయట కనిపించారు స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ. దశాబ్ధాలుగా ప్రేక్షకులను నవ్విస్తూ.. కోట్ల మంది అభిమానంసొంతం చేసుకున్న సరళ.. గుర్తు పట్టనంతగా మారిపోయారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2024, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>kovai sarala</p>

<p>kovai sarala</p>

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ. ఎవరి మార్క్ కామెడీ వారిది. అయితే అందులో లేడీ కమెడియన్స్ తక్కువ మంది ఉన్నా.. ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వించేవారే. అయితే అందులో  చాలామంది తారలు దశాబ్ధాల పాటు నవ్వులు పంచి .. ప్రస్తుతం రిటైర్ అయ్యారు.వారిలో కోవై సరళ కూడా ఒకరు. ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయడం లేదు సరళ. తెలుగు ఆమె కనిపించక చాలాకాలం అయ్యింది. 
 

కల్కి నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ప్రభాస్ - అమితాబ్ - కమల్ రేటుతో 25 సినిమాలు తియ్యొచ్చు..

26

తమిళంలో మాత్రం కాస్త ఎక్కువగానే సినిమాలు చేస్తున్నారు సరళ. తనవయస్సుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. కిక్2 తరువాత నాలుగు డబ్బింగ్ సినిమాలతో పలకరించిన కోవై సరళ.. తెలుగు ప్రేక్షకుల కోసం..  మళ్ళీ ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో రాబోతున్నారు  కోవై సరళ. తమిళంలో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై కి నాలుగో సీక్వెల్ రాబోతుంది. తమిళ్ లో అరణ్‌మనై 4 గా రాబోతున్న ఈ సినిమా తెలుగులో ‘బాక్’ గా రిలీజ్ కాబోతుంది.

బాలీవుడ్ కల్చర్ కు అలవాటుపడ్డ ఎన్టీఆర్, భార్య ప్రణీతో కలిసి ఏం చేశాడంటే..?

36

సీనియర్ నటి కుష్బూ నిర్మించిన సినిమాలో కుష్బూ భర్త సుందర్  మెయిన్ లీడ్ చేస్తూ ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు.  రాశిఖన్నా, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఈ సినిమాను మే 3న తమిళ్, తెలుగు భాషల్లో రిలిజ్  చేయబోతున్నారు.తాజాగా హైదరాబాద్ లో బాక్ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు..

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

46
kovai sarala

kovai sarala

 కోవై సరళ  పేరు వినగానే తెలియకుండానే ముఖం మీద నవ్వు వస్తుంది. ఇక ఆమె  బ్రహ్మానందంతో కలిసి చేసిన కాంబినేషన్ సీన్స్ చూస్తే.. పొట్ట చెక్కలు అవ్వాల్సిందే.  ఆమె కామెడీ టైమింగ్.. డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతీదీ స్పెషల్ అని చెప్పాలి.అవ్వడానికి తమిళ ఆర్టిస్ట్ అయినా.. తెలుగులో సరళ చెప్పే డైలాగ్స్ స్పస్టంగా.. నవ్వించే విధంగా ఉండేవి. మరీముఖ్యంగా తెలుగులో బ్రహ్మానందం – కోవై సరళ జంటగా కామెడీ పంట పండించారు. 

ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్ల లవ్ ఎఫైర్...? ఎవరా ముగ్గురు..? నిజమెంత..?

56
<p>kovai sarala</p>

<p>kovai sarala</p>

దాదాపు 3 దశాబ్ధాల పాటు.. వందల సినిమాల్లో నటించి  ప్రేక్షకులని నవ్వించి మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో  వందల సినిమాల్లో నటించారు. తెలుగులో బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ఇరవై ఏళ్ళ పాటు సాగారు.

66
kovai sarala

kovai sarala

ఇక ప్రస్తుతం ఆమె రిటైర్ అయ్యారనే చెప్పాలి. నటించాలి అని ఉన్నా.. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. ఆమె అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.  బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఎక్కువగా కనిపించట్లేదు. తెలుగులో చివరిసారిగా 2015లో కిక్ 2 సినిమాలో కనిపించింది కోవై సరళ. ఆతరువాత తెలుగులో డైరెక్ట్ సినిమా చేయనే లేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Post: రహస్య స్నేహితుడా, ప్రేమే గెలుస్తుంది.. దుమారం రేపుతున్న త్రిష పోస్ట్, హింట్‌ ఇచ్చిందా?
Recommended image2
కాంతారావు ను చివరి రోజుల్లో.. ఆదుకున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Vishnu vinyasam collections: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. టాక్‌తో సంబంధం లేకుండా క్రేజీ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved