MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెల్లి ట్రెడిషనల్ గా , అక్క మోడరన్ డ్రస్ లో పోటీ పడి అందాల విందు చేసిన రాజశేఖర్ కూతుర్లు

చెల్లి ట్రెడిషనల్ గా , అక్క మోడరన్ డ్రస్ లో పోటీ పడి అందాల విందు చేసిన రాజశేఖర్ కూతుర్లు

యాంగ్రీ యంగ్ మాన్ గా ఇండస్ట్రీని ఊపేశారు రాజశేఖర్. 90లలో ఆయన ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ జీవితను రాజశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక  హీరోయిన్ గా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 02 2022, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

అక్క శివానీ కంటే ముందు ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ముద్ర వేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 

211

అయితే శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ. 

311

చెల్లి శివాత్మిక కంటే ముందే ఎంట్రీ ఇవ్వాల్సిన శివాత్మిక అనుకోని కారణాల వలన వెనుకబడ్డారు.  తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన అద్భుతం చిత్రంలో శివాని హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో తెరకెక్కిన అద్భుతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఓటిటిలో విడుదల కావడం జరిగింది. 

411

లేటైనా కానీ వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకువస్తున్నారు శివాని. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో పాటు ఓ తమిళ చిత్రం చేస్తున్నారు ఆమె. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో శివాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.  

511

శివాత్మిక కంటే Shivaniనే మొదట హీరోయిన్ కావాల్సింది. అయితే ఆమె డెబ్యూ మూవీ అనుకోని కారణాల వలన మధ్యలో ఆగిపోయింది. 'టు స్టేట్స్' పేరుతో మొదలైన ఆ చిత్రంలో అడివి శేషు హీరో కావడం విశేషం.  

611


ఇక తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అడుగుపెడుతుంది శివాని. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న నేన్జుకు నీది చిత్రంలో శివాని హీరోయిన్ గా ఎంపికయ్యారు. 
 

711

అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పాలి. 

811

ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
 

911

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ కీలక రోల్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. మొదటి చిత్రంతోనే మంచి నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

1011

యాంగ్రీ యంగ్ మాన్ గా ఇండస్ట్రీని ఊపేశారు రాజశేఖర్. 90లలో ఆయన ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ జీవితను రాజశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక  హీరోయిన్ గా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు

1111

యాంగ్రీ యంగ్ మాన్ గా ఇండస్ట్రీని ఊపేశారు రాజశేఖర్. 90లలో ఆయన ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ జీవితను రాజశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక  హీరోయిన్ గా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Also read Mehreen: స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్.. హాట్ థైస్ చూపిస్తూ క్రేజీ ఫోజులిస్తున్న ఎఫ్ 3 బేబీ మెహ్రీన్

Also read Pragya Jaiswal: బాలయ్య భామ ప్రగ్యా బోల్డ్ అటెంప్ట్..రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ పోజులిచ్చిన హాట్ బ్యూటీ

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved