MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థై షో, క్లీవేజ్‌ అందాలతో శివాత్మిక దుమ్ము దుమారం.. తొట్టి గ్యాంగ్‌తో రచ్చ మామూలుగా లేదుగా!

థై షో, క్లీవేజ్‌ అందాలతో శివాత్మిక దుమ్ము దుమారం.. తొట్టి గ్యాంగ్‌తో రచ్చ మామూలుగా లేదుగా!

స్టార్‌ కిడ్‌ శివాత్మిక కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. తన హాట్‌ హాట్‌ అందాలను అప్పనంగా ఆరబోస్తూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్‌ మీడియాలో నిత్యం టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది శివాత్మిక రాజశేఖర్‌.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 28 2021, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రాజశేఖర్‌, జీవితల ద్వితీయ ముద్దుల తనయ శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar). స్టార్‌ కిడ్‌ అంటూ డీసెంట్‌కి మారుపేరుగా నిలుస్తుంటారు మన తెలుగు ఇండస్ట్రీలో. కానీ శివాత్మిక మాత్రం కొత్త అర్థాన్నిస్తుంది. ఇండస్ట్రీలోని డీసెంట్‌ నేమ్‌ తెచ్చుకున్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. నేటి ట్రెండ్‌కి ఎలా ఉండాలో అలానే ముస్తాబవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

స్టార్‌ కిడ్‌ అయినా సినిమాలో హీరోయిన్‌గా కనిపించేటప్పుడు అవేం పట్టించుకోరు ఆడియెన్స్. వెండితెరపై నటనతో మెస్మరైజ్‌ చేసిందా? గ్లామర్‌ పరంగా  ఆకట్టుకుందా? అనేదే లెక్కలేస్తారు. ఆ సమయంలో ఇమేజ్‌లు, బ్యాక్‌గ్రౌండ్లు ఏవీ పనిచేయవు. సొంత టాలెంట్‌ మాత్రమే మాట్లాడుతుంది. ఆడియెన్స్ చేత మాట్లాడిస్తుంది. అది లేకపోతే ఎంతటి స్టార్‌ కిడ్‌ అయినా నో యూజ్‌. 

38

అయితే త విషయంలో మాత్రం Shivathmika Rajashekar మంచి మార్కుటే వేసుకుంటుంది. తాను గ్లామర్‌ నటిని మాత్రమే కాదు, అద్భుతంగా నటించగలనని ఆలోచనలు కలిగించింది తన తొలి చిత్రంతో. శివాత్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ `దొరసాని` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆనంద్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శివాత్మిక సెటిల్డ్ నటనతో ప్రశంసలందుకుంది. తనలో మంచి నటి ఉందనే విషయాన్ని తొలి సినిమాతోనే అందరికి తెలిసేలా చేసింది. 

48

మరోవైపు ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు గ్లామర్‌ షోలో రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో క్లీవేజ్‌ అందాలతో కనువిందు చేస్తుంది శివాత్మిక. థైస్‌ చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. నెట్టింట వైరల్ అవుతుంది. శివాత్మిక హాట్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. శివాత్మిక చూపులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి.

58

ఇదిలా ఉంటే ఇందులో మరో హీరోయిన్‌ కూడా ఉండటం విశేషం. మరో హాట్‌ భామ ఈషారెబ్బా సైతం సందడి చేసింది. శివాత్మిక, శివానీ, ఈషారెబ్బా ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఏం చేసినా ఈ ముగ్గురు చేస్తారని టాక్‌. అందుకే చాలా సందర్భాల్లో ఈ ముగ్గురు కలిసి కనిపించారు. ఇటీవల `మా` ఎన్నికల సమయంలోనూ ముగ్గురు కలిసే వచ్చారు. 
 

68

తాజాగా ఈ ముగ్గురు కూడా మంచి పార్టీ చేసుకున్నారట. తాజాగా పంచుకున్న ఫోటోలను బట్టి ఆ విషయం క్లారిటీగా ఉంది. అయితే ఈ సందర్భంగా శివాత్మిక పోస్ట్ లో పేర్కొంటూ రాండమ్‌ ఫోటోస్‌, వీడియోలు, ఈషారెబ్బాతో వర్క్ ట్రిప్‌ అట, ఆవరేజ్‌ జోక్స్, గ్రేట్‌ పిక్చర్స్ అంటూ షేర్‌ చేసింది. ఇందులో శివాత్మిక, ఈషారెబ్బాతోపాటు రూనీ అనే మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె కూడా వీరి ఫ్రెండ్‌ అని తెలుస్తుంది.

78

శివాత్మిక `దొరసాని` తర్వాత కొంత గ్యాప్‌తో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `పంచతంత్రం` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకి చిరంజీవి వాయిస్‌ఓవర్‌ ఇస్తుండటం విశేషం. 
 

88

మరోవైపు తమిళ సినిమాల్లోనూ నటిస్తుంది శివాత్మిక. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలకు కూడా సైన్‌ చేసినట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆ సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇలా ఏక కాలంలో తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ రెండు చిత్ర పరిశ్రమలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది శివాత్మిక. అక్క శివానీ కంటే వేగంగా దూసుకుపోతుంది. 

also read: వెన్నెలనే మింగేసినట్లు.. తెల్ల చీరలో పవన్ హీరోయిన్ గ్లామర్ మెరుపులు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved