MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఈ స్టార్ హీరోయిన్స్ క్రిస్మస్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో చూడండి..! ట్రెండీ బట్టల్లో కట్టిపడేసిన ముద్దుగుమ్మ

ఈ స్టార్ హీరోయిన్స్ క్రిస్మస్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో చూడండి..! ట్రెండీ బట్టల్లో కట్టిపడేసిన ముద్దుగుమ్మ

స్టార్ హీరోయిన్స్ క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ వరల్డ్ ఫెస్టివల్ కోసం డిజైనర్ వేర్స్ సిద్ధమయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ క్రిస్మస్ వేడుకల ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్స్, ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు చెప్పారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Dec 25 2023, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Happy Christa mas 2023

Happy Christa mas 2023

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ రెడ్ ఫ్రాక్ లో పండగ వేళ ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. క్రిస్మస్ ట్రీ వద్ద చక్కగా పోజులిచ్చింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Happy Christa mas 2023

Happy Christa mas 2023

మృణాల్ ఠాకూర్ క్రిస్మస్ వేడుకలు విదేశాల్లో చేసుకుంటుంది. న్యూయార్క్ నగరంలో చలి ఎక్కువ కావడంతో వింటర్ వేర్ ధరించింది. 
 

38
Happy Christa mas 2023

Happy Christa mas 2023

బిగ్ బాస్ లహరి సైతం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. డెనిమ్ షార్ట్, టాప్ ధరించి క్రిస్మస్ ట్రీ పక్కన ఫోజిచ్చింది.

48
Happy Christa mas 2023

Happy Christa mas 2023

అలియా భట్ ముంబైలో క్రిస్మస్ జరుపుకుంది. ఈ క్రిస్మస్ పార్టీలో భర్త రన్బీర్ కపూర్ తో పాటు ఫ్రెండ్స్, సన్నిహితులు పాల్గొన్నారు. 
 

58
Happy Christa mas 2023

Happy Christa mas 2023

నిహారిక కొణిదెల తన గ్యాంగ్ తో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమెతో వితిక షేరు జాయిన్ అయ్యింది. 
 

68
Happy Christa mas 2023

Happy Christa mas 2023

రాశి ఖన్నా క్రిస్మస్ వేడుకలు ముంబైలో జరుపుకుంది. ఆమెతో హీరోయిన్ వాణి కపూర్ జాయిన్ అయ్యింది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. 
 

78
Happy Christa mas 2023

Happy Christa mas 2023

బాలీవుడ్ ఐటెం బాంబు మలైకా అరోరా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకుంది. తన సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది. 
 

88

ఇలియానా ఇటీవల తల్లైన విషయం తెలిసిందే. కొడుకు వీడియోలతో పాటు క్రిస్మస్ గిఫ్ట్స్ షేర్ చేసింది. భర్త ఫోటో రివీల్ చేసింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved