MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే.. వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్న తగ్గేది లేదంటున్న బ్యూటీ..

కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే.. వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్న తగ్గేది లేదంటున్న బ్యూటీ..

గత రెండుమూడేళ్లుగా వరుస ప్లాప్ లు చూస్తోంది పూజా హెగ్డే. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈబ్యూటీకి కాలం కలిసిరావడం లేదు. అయినా సరే తగ్గేదే లేదంటోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 15 2024, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2022 నుండి అస్సలు కలిసిరాలేదు పూజా హెగ్డేకు. ఏ సినిమా చేసిన ప్లాప్ అవ్వడం.. తాను చేయబోయే సినిమాలు ఆగిపోవడం లాంటివి చాలా జరిగాయి. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవల్సి వచ్చింది.. విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన సినిమా ఆగిపోయింది. పాన్ ఇండియా సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్లాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్యతో పాటు.. బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో పూజాహెగ్డే కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఒక రకంగా ఆమె సినిమాలకు దాదాపు  350 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో పూజాకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. అయినా సరే తగ్గడంలేదు పూజా.. ప్లాప్ లను పట్టించుకోకండా పర్సనల్ లైఫ్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తోంది. 

జాక్ పాట్ కొట్టిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్, చరణ్ తో పాటు..మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ.. ?

36

ఈ పాన్ ఇండియన్ హీరోయిన్ ప్రస్తుతం కోట్లు పెట్టి కొత్త  ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. అది కూడా ముంబయ్ లో  సముద్రం సమీపంలో 45 కోట్ల రూపాయలతో లగ్జరీ హౌస్ ను ఆమె  కొనుగోలు చేసిందట. త్వరలో పూజా హెగ్డే తన కొత్త ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. 4,000 చదరపు అడుగుల స్పేస్ ఉన్న ఈ ఇంటి విలువ 45 కోట్లకు పైనే ఉండొచ్చని  చెబుతున్నారు.

బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

46

నటి పూజా హెగ్డే కొత్త ఇల్లు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. గతంలో నగరంలోని మరో అపార్ట్‌మెంట్‌లో ఉండేది పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో  తమిళం మరియు తెలుగు చిత్రాలతో వరుస విజయాలు  సాధించింది పూజ. కానీ పూజా టైమ్ బాలేదు. ఇటుబాలీవుడ్ లో ఆమెకు ఇంత వరకూ ఒక్క సినిమా కూడా  వర్కవుట్ కాలేదని చెప్పొచ్చు.

56

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. త్వరలో షాహిద్ కపూర్ సరసన దేవా చిత్రంలో నటించనుంది ఈ నటి. ఇంతకు ముందు బాలీవుడ్ లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో సల్మాన్ సరసన నటించింది.
 

66

ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి ఈ సినిమా కంటే ముందు కూడా పూజా గత నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. వీటిలో రోహిత్ శెట్టి  డైరెక్షన్ లో చేసిన  సర్కస్ మూవీ కూడా ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Main Vaapas Aaunga OTT: ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Recommended image2
DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?
Recommended image3
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved