MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరీ.. నాలుగేండ్ల ప్రేమ.. పెళ్లిదాకా వచ్చి.. ఓపెన్ అయిన స్టార్ యాక్టర్!

కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరీ.. నాలుగేండ్ల ప్రేమ.. పెళ్లిదాకా వచ్చి.. ఓపెన్ అయిన స్టార్ యాక్టర్!

నటుడు, స్టార్ కమెడియన్ అలీ తాజాగా తన ఫస్ట్ లవ్ స్టోరీని రివీల్ చేశారు. తొలిసారిగా ఎప్పుడు ప్రేమలో పడ్డాడో.. ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 22 2022, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని నటుడు, స్టార్ కమెడియన్ అలీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రిలీల్ చేశారు. ఎంత స్టార్ యాక్టర్ అయినా.. వాళ్ల పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ పూర్తిగా తెలిసి ఉండదు. కొన్నేండ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న అలీ (Ali) పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓపెన్ అయ్యాడు. రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ స్టోరీని రివీల్ చేశాడు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఆ ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ గా మారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలీ మాట్లాడుతూ..  నాకు 17 ఏండ్ల వయస్సులో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె ఎవరో కాదు మా పక్కింటి అమ్మాయినే. ఆమె అందమైన కళ్లు, పొడవైన జుట్టుతో ఆకట్టుకునేలా ఉండేది. అయితే, నన్ను చూసిన ప్రతిసారి చిరునవ్వు విసిరేది. ఓరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వస్తోంది.. వెంటనే నేను గొడుగు పట్టుకొని వెళ్లాను. 

36

దాంతో ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా నాలుగేండ్ల పాటు కొనసాగింది. చివరికి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మతో ఆ అమ్మాయి గురించి చెప్పాను. ఆమెకు తండ్రి లేడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాను. అమ్మ కూడా ఓకే చెప్పింది. 
 

46

అయితే, ఓ రోజు అమ్మా, తమ్ముడు సినిమాకు వెళ్లారు. అదే థియేటర్ కు ఆ అమ్మాయి కూడా వెళ్లిందంట. ఏమైందో ఏమో గానీ.. అస్సలు ఆ అమ్మాయే వద్దంటూ వారించింది. చేసేదేమీ లేక నేనూ వదులుకున్నాను. ఆ కొద్ది రోజులకే పెళ్లి  చూపులకు వెళ్లి జుబేదాను వివాహం చేసుకున్నాను. ముందు జుబేదా అక్కను చూసేందుకు పెళ్లిచూపులకు వెళ్లితే  రిజెక్ట్ చేసింది.. నాకు కొపం వచ్చి ఆమె చెల్లినే పెళ్లి చేసుకున్నాను.’ అంటూ తన ప్రేమ, పెళ్లి  విషయాలను ఇంట్రెస్టింగ్ గా అభిమానులతో పంచుకున్నాడు.
 

56

అలీ - జుబేదాకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. రీసెంట్ గానే పెద్ద కూతురు ఫాతిమాకు గ్రాండ్ గా  పెళ్లి కూడా చేశారు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని పెద్దలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నూతన వధూవరులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.  
 

66

అలీ ఇటు నటుడిగా అలరిస్తూనే.. అటు వైసీపీలోనూ కొనసాగుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన్ని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెరపై ‘అలీతో సరదాగా..’ టాక్ షోతో సందడి చేస్తున్నారు. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోనూ వెండితెరపై అలరిస్తున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved