MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Baahubali Facts: మొదటి రోజే 70 కోట్ల నష్టం, రాజమౌళి బాధ అంతా ఇంతా కాదు.. బాహుబలికి ఎదురైన పెను సంక్షోభం

Baahubali Facts: మొదటి రోజే 70 కోట్ల నష్టం, రాజమౌళి బాధ అంతా ఇంతా కాదు.. బాహుబలికి ఎదురైన పెను సంక్షోభం

భారత సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' సినిమా, విడుదలైన మొదటి రోజే భారీ నష్టాలను ఎదుర్కొందట. ఈ విషయం గురించి దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 29 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నష్టాలను చవిచూసిన బాహుబలి సినిమా
Image Credit : Netflix

నష్టాలను చవిచూసిన బాహుబలి సినిమా

ఇప్పుడు ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన 'బాహుబలి', రిలీజైన ఫస్ట్ డేనే భారీ నష్టాల్లో కూరుకుపోయిందన్న విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా విడుదలైన 'Baahubali: The Torchbearer' డాక్యుమెంటరీలో, సినిమా ఎదుర్కొన్న తొలిదశ కష్టాల గురించి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓపెన్‌గా మాట్లాడారు. ఈ విషయాలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి పంచుకున్న ఆసక్తికర విషయాలు
Image Credit : Arka Media Works

రాజమౌళి పంచుకున్న ఆసక్తికర విషయాలు

ఆ రోజుల్లో రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన 'బాహుబలి'ని ఓ పెద్ద రిస్క్‌గా భావించారు. షూటింగ్ ప్రతీరోజూ ఖర్చు తడిసి మోపెడయ్యేదని, మరుసటి రోజు షూటింగ్ కోసం డబ్బు సర్దాల్సి వచ్చేదని చిత్ర యూనిట్ తెలిపింది. కొన్ని యాక్షన్ సీన్స్‌కే కోట్లు ఖర్చవడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

Related Articles

Related image1
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Related image2
Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
35
మొదటి రోజు నష్టం
Image Credit : X

మొదటి రోజు నష్టం

సినిమా రిలీజైన మొదటి రోజు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఆ సమయంలో సినిమా సుమారు రూ.70 కోట్ల నష్టంలో నడుస్తోందని రాజమౌళి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ వసూళ్లు వస్తాయని ఆశిస్తే, సోషల్ మీడియాలో సినిమాపై నెగటివ్ పోస్టులు మొదలయ్యాయి. దీంతో హీరో ప్రభాస్ కూడా చాలా బాధపడ్డాడని ఆయన గుర్తుచేసుకున్నారు.
45
తెలుగులో నెగిటివ్ రెస్పాన్స్
Image Credit : Facbook / Baahubali

తెలుగులో నెగిటివ్ రెస్పాన్స్

కానీ బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని సౌత్ భాషల్లో మాత్రమే కాకుండా హిందీలో కూడా రిలీజ్ చేశారు. హిందీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ హిందీలో వచ్చిన రెస్పాన్స్ మేకర్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత టాక్ మారిపోయి తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది.

55
చరిత్ర సృష్టించిన బాహుబలి
Image Credit : Asianet News

చరిత్ర సృష్టించిన బాహుబలి

చివరికి 'బాహుబలి: ది బిగినింగ్' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం రూ.1,750 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో ఓ రికార్డు సృష్టించింది. ఒక సినిమా విజయాన్ని కేవలం మొదటి రోజు కలెక్షన్లు నిర్ణయించవనడానికి 'బాహుబలి' ఇప్పటికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image3
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Related Stories
Recommended image1
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Recommended image2
Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved