MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • SSMB29 Update : ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్... బాలీవుడ్ హీరో కన్ఫమ్?

SSMB29 Update : ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్... బాలీవుడ్ హీరో కన్ఫమ్?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  ‘ఎస్ఎస్ఎంబీ29’ (SSMB29) గురించి బిగ్ అప్డేట్ అందింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మూవీ గురించి ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 19 2024, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  - సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’. త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హాలీవుడ్ చిత్రాలకు తీసిపోకుండా ఇండియానా జోన్స్ తరహాలో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించబోతున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయాలతో సినిమాను నిర్మించబోతుంటం హాట్ టాపిక్.
 

36

ఇదంతా తెలిసిన విషయమే... అయితే తాజాగా మూవీ గురించి ఓ బిగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు తో పాటు మరో ముగ్గురు స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించబోతున్నారనే విషయం తెలిసిందే. 
 

46

ఈ మేరకు మొన్నటి వరకు కింగ్, అక్కినేని నాగార్జున ఒక స్టార్ అని తెలిసిందే. ఇక మిగిలిన ముగ్గురిలో మరో బిగ్ స్టార్ గురించి సమాచారం అందింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గ్గా మారింది. 

56

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆల్మోస్ట్ గెస్ట్ రోల్ లో ఆయన కన్ఫమ్ అయ్యారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. 

66

అయితే, ఎస్ఎస్ఎంబీ29 చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నడుస్తున్నట్టు టాక్. ఇక జూన్ లో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. దీపికా పదుకొణె, ఇంబోనేషియా నటి హీరోయిన్లుగా కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. 

About the Author

SN
Shreekanth Nuthi
అక్కినేని నాగార్జున
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: మ్యాక్స్ లో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌ చల్‌.. కొత్త ఫ్యాషన్స్ తీసుకొచ్చిన సీత
Recommended image2
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved