ఆర్జీవికి శ్రీరెడ్డి ప్రైవేట్ ప్రేమ లేఖ బహిరంగంగా... డబుల్ మీనింగ్స్ వామ్మో ఈ రేంజ్ లోనా?

First Published Mar 16, 2021, 7:57 PM IST

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఏమి చేసినా సంచలనమే. ఫైర్ బ్రాండ్స్ కే ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి అని చెప్పాలి. వివాదాలతో ఎప్పుడూ వార్తాల్లో ఉండే.. వివాదానికి కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మకు లేఖ రాశారు.