అన్న పార్టీ అమ్మినప్పుడు, తమ్ముడు పార్టీ ఓడినప్పుడు సేమ్ టు సేమ్.. మెగా బ్రదర్స్ పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

First Published Mar 31, 2021, 12:02 PM IST

సందు దొరికితే చాలు మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. చాలా కాలంగా మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి టార్గెట్ గా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి త్రీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.