MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అక్కినేని ఫ్యామిలీతో ఆ హీరోకి ఉన్న సంబంధం ఏంటి?

శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అక్కినేని ఫ్యామిలీతో ఆ హీరోకి ఉన్న సంబంధం ఏంటి?

బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 9 లో సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు యంగ్ యాక్టర్ శ్రీనివాస్ సాయి. ఈనటుడికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 12 2025, 09:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

బిగ్ బాస్ ప్రతీ సీజన్ కు ఏదో ఒక కొత్తదనం యాడ్ చేస్తున్నారు టీమ్. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు గ్రూప్ ల మధ్య రణరంగం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ లో ఐదో వారం ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకోబోతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గేమ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి సెకండ్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు యాక్టర్ శ్రీనివాస్ సాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరీ శ్రీనివాస్ సాయి
Image Credit : Asianet News

ఎవరీ శ్రీనివాస్ సాయి

శ్రీనివాస్ సాయి టాలీవుడ్ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన శ్రీనివాస్ సాయి.. ఆతరువాత గోల్డొండ హైస్కూల్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుర్ర హీరో పలు సినిమాల్లో నటించాడు, కానీ ఆ సినిమాలేవి పెద్దగా అతనికి ఉపయోగపడలేదు. కింగ్ నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమాలో కార్తి తమ్ముడిగా నటించాడు శ్రీనివాస్ సాయి. ఆతరువాత శుభలేఖలు, వినరా సోదర వీరకుమారా వంటి సినిమాలతో హీరోగా మారినా.. కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. కొన్నాళ్లుగా సినిమాలు లేక ఇబ్బండిపడుతున్న శ్రీనివాస్ సాయి బిగ్ బాస్ ద్వారా మరోసారి పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

Related Articles

Related image1
తనూజతో ఇమ్మాన్యుయేల్ డ్యూయెట్లు, ఛాన్స్ దొరికితే రీతుతో పవన్ రొమాన్స్, అసలేం జరుగుతోంది బిగ్ బాస్ లో
Related image2
క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల అంతా కొలాప్స్.. అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఎవరు ?
34
అక్కినేని ఫ్యామిలీతో సబంధం ఏంటి?
Image Credit : X/Nagarjuna

అక్కినేని ఫ్యామిలీతో సబంధం ఏంటి?

బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రీనివాస్ సాయి నాగార్జునతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఊపిరి సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన శ్రీనివాస్ సాయి, అంతకు ముందు గోల్కొండ హైస్కూల్ సినిమాలో సుమంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రెండు సూపర్ హిట్ సినిమాల్లో అక్కినేని ఫ్యామిలీ హీరోతో కలిసి నటించాడు సాయి. ఇక నాగార్జుతో సాయి మాట్లాడుతూ, '' సార్ నేను మీతో ఊపిరి సినిమాల్ నటించాను.. ఆతరువాత చాలామంది నన్ను మీరు అక్కినేని ఫ్యామిలీనా అని అడుగుతున్నారు'' అని అన్నారు.

44
కెరీర్ లో బ్రేక్ కోసం బిగ్ బాస్ కు
Image Credit : Asianet News

కెరీర్ లో బ్రేక్ కోసం బిగ్ బాస్ కు

చాలా కాలంగా సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు యంగ్ స్టార్ శ్రీనివాస్ సాయి. హీరోగా పక్కన పెడితే, కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా రావడంలేదు. దాంతో ఎలాగైనా స్క్రీన్ పై బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అటువంటి టైమ్ లోనే శ్రీనివాస్ కు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఈచాన్స్ ను ఉపయోగించుకుని వెండితెరపై ఛాన్స్ లు కొట్టేయాలని ప్లాన్ తో ఉన్నాడు సాయి. ఇక హౌస్‌‌లోకి వెళ్లే ముందు డార్క్ బ్లూ స్టోన్ సాయికి ఇచ్చారు నాగార్జున. దీంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పారు.. ఇది ఉపయోగించి ఎలిమినేషన్‌లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటూ నాగ్ చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Related Stories
Recommended image1
తనూజతో ఇమ్మాన్యుయేల్ డ్యూయెట్లు, ఛాన్స్ దొరికితే రీతుతో పవన్ రొమాన్స్, అసలేం జరుగుతోంది బిగ్ బాస్ లో
Recommended image2
క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల అంతా కొలాప్స్.. అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved