స్పెషల్‌ ఈవెంట్లకే పరిమితమవుతున్న యాంకర్ శ్రీముఖి.. క్రేజ్‌ తగ్గిందా? గ్యాప్‌ ఇచ్చిందా?

First Published Jan 10, 2021, 2:47 PM IST

శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు పంచుకుని చాలా రోజులవుతుంది. ఆ మధ్య వరుసగా టీవీ షోస్‌ `బొమ్మ అదిరింది`, అలాగే తాను స్వతహాగా నిర్వహించే టాక్‌ షో `ఓ వుమానియా` కోసం ట్రెండీగా, సరికొత్తగా ముస్తాబయ్యేది. కానీ ఇప్పుడు ఆ షోస్‌ శ్రీముఖికి లేవు. దీంతో బోసిపోయింది. శ్రీముఖి మెరుపులు లేవు, అందాలు లేవు.

శ్రీముఖి స్పెషల్‌ షోస్‌ కే పరిమితమవుతుంది. ప్రస్తుతం ఆమె జీ తెలుగులో సంక్రాంతి సందర్భంగా చేసిన `సంక్రాంతి సంబరాలు` స్పెషల్‌ ఈవెంట్ కి హోస్ట్ గా చేస్తుంది.

తాను నిర్వహించే `ఓ వుమానియా`కి కూడా ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్టే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం శ్రీముఖి చేతుల్లో ఒక్క షో కూడా లేదనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం ఈ బొద్దు అందాల భామ సినిమా చేస్తుంది. మెయిల్‌ లీడ్‌గా యాక్ట్ చేస్తుంది.

`క్రేజీ అంకుల్స్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. రాజారవీంద్ర, మనో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫ్యామిలీ లైఫ్‌ని, యాభై ఏళ్లు దాటిన అంకుల్స్ లో కలిగే కోరికలు, ఓ సెలబ్రిటీ జీవితం వంటి వాటిని ఇందులో చూపించబోతున్నారు.

హాట్‌ బ్యూటీగా రాణించే శ్రీముఖి అంకుల్స్ తో సినిమా చేయడం పట్ల పలు నెగటివ్‌ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

తనకు షోస్‌ తగ్గిపోవడానికి ఇది కూడా ఓ కారణమా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

యాంకర్‌ అంటే స్లిమ్‌గా ఉండాలి, అందాలు ఆరబోయాలి, కంటెస్టెంట్లతో కెమిస్ట్రీ పండించాలి, ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది.

ఆ విషయంలో శ్రీముఖి వెనకబడుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరి శ్రీముఖి తన టాలెంట్‌ని ఉపయోగించి మళ్లీ అవకాశాలు పొందుతుందా? లేదో చూడాలి. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటివి కామనే.

కొన్నాళ్లపాటు గడ్డు పరిస్థితులు వస్తుంటాయి. వాటిని తట్టుకుని నిలిస్తేనే   రాణించడం సాధ్యం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?