పూలదండ జారితే అందాల జాతరే.. పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్‌

First Published Dec 27, 2020, 2:43 PM IST

హాట్‌ అందాల భామ శ్రీముఖి ఇప్పుడు మరింత రెచ్చిపోయింది. తన మత్తెక్కించే అందాలు ఫ్లవర్స్ ని జోడించింది. పూల దండతో అందాలను దాచేసింది. అభిమానులను ఊరించింది. పూల దండ జారితే అందం మొత్తం బహిర్గతమే అనేలా ఉంది శ్రీముఖి డ్రెస్‌. తాజా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పిచ్చెక్కిస్తున్నాయి. 

శ్రీముఖి `జీ తెలుగు`లో ప్రసారం కాబోతున్న స్పెషల్‌ షో కోసం కొత్తగా రెడీ అయ్యింది.

కొత్త ఏడాది(2021)కి వెల్‌కమ్‌ చెబుతూ, 2020కి గుడ్‌బై చెప్పుతూ `పార్టీకి వేళాయేరా` పేరుతో ఓ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ని చేసింది జీతెలుగు.

దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించింది. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో శ్రీముఖి ఏకంగా లుంగీ డాన్స్ చేసి దుమ్మురేపింది. ఆడియెన్స్ ని పిచ్చెక్కించింది.

తాజాగా ఈ ఈవెంట్‌కి సంబంధించిన లుక్‌ని పంచుకుంది. ఈ సందర్భంగా శ్రీముఖి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకోగా, అవి ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

ఎద అందాలను పూలతో కప్పబడిన డిఫరెంట్‌ ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది శ్రీముఖి. వివిధ భంగిమలో పోజులిస్తూ మత్తెక్కించింది.

శ్రీముఖి చూపులు, ఆమె వయ్యారాలు అభిమానులనే కాదు, నెటిజన్లని పిచ్చెక్కిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక సాయంత్రం ప్రోగ్రామ్‌లో శ్రీముఖి ఇంకెలా సందడి చేయబోతుందో చూడాలి.

హాట్‌ అండ్‌ సెక్సీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి నటిగానే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ అమ్మడు మెయిన్‌ లీడ్‌లో `క్రేజీ అంకుల్స్ ` చిత్రంలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలై విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో యాభై ఏళ్ల అంకుల్స్ తో రొమాన్స్ చేయడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

మరోవైపు శ్రీముఖి `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` షో కోసం యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు అడపాదడపా స్పెషల్‌ ఈవెంట్లని హోస్ట్ చేస్తూ మెరుస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?