పటాస్ ఎఫెక్ట్: శ్రీముఖి ఎంట్రీ, జీ తెలుగు నుంచి యాంకర్ రవి అవుట్!

First Published 2, Oct 2020, 1:44 PM

యాంకర్ రవి జీ తెలుగులో కొత్తగా ప్రారంభమైన బొమ్మ అదిరింది షోలో కనబడడం లేదు. శ్రీముఖి అక్కడ ఎంట్రీ ఇచ్చింది. దీనితో రవి తిరిగి ఈటీవీలో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.

బుల్లితెర కూడా వెండి తెరకు సమానంగా, ఈ లాక్ డౌన్ కాలంలో అంతకన్నా ఎక్కువగా వినోదాన్ని ప్రేక్షకులకు పంచుతుంది. బుల్లితెర నటీనటులు, యాంకర్లు సైతం వెండితెర మీద కంబడేవారితో సమానంగా పారితోషకాలు అందుకుంటున్నారు. తెలుగులో టాప్ యాంకర్లే ఇందుకు ఉదాహరణ.  (Pic Credit: Mallemalatv)

ఇక మేల్ యాంకర్లలో ప్రదీప్ తరువాత ఆ స్థాయిలో బయట ఆడియో ఫంక్షన్లు చేస్తూ, ఈవెంట్లు చేస్తూ యాంకరింగ్ చేస్తూ సంపాదిస్తుంది రవి. అలాంటి రవి ఉన్నట్టుండి ఈటీవీని వదిలి జీ తెలుగుకి వెళ్ళాడు. అక్కడ జబర్దస్త్ కు పోటీగా ప్రారంభమైన అదిరింది షో కి యాంకర్ గా వ్యవహరించాడు.

ఆ షో అంతలా మాత్రం అక్కడ సక్సెస్ అవలేదు. దీనితో గత ఆదివారం ప్రసారం కావాల్సిన అదిరింది షో కి బదులు బెస్ట్ అఫ్ అదిరింది అని పాత స్కిట్లలోని ఒక్కో టీం బెస్ట్ స్కిట్లను ప్రసారం చేసారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. (Pic Courtesy: Zee Telugu)

కానీ ఒక వారం కింద విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రవి కనిపించాడు. రవి దువ్వాడ అంటూ పెండ్లిళ్లు చేసే వాడిగా దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ బేస్ చేసుకొని ఈ గెటప్ వేసాడు. రాకింగ్ రాకేష్ స్కిట్లో .... స్కూటర్ మీద ఎంట్రీ ఇస్తూ రవి దువ్వాడ అని అన్నాడు. (Pic Courtesy: Mallemalatv)

ఇక అంతే రష్మీ వెంటనే 'దువ్వడానికి వచ్చావు కదా, రా రా' అనేసింది. ఆ తరువాత రోహిణి కూడా..కొందరు అక్కడ ఇక్కడ తిరిగి ఇక్కడికే చివరకు వస్తారు అని రవి ఈటీవీలో కనబడడం గురించి అనేసింది. అప్పటికది ఏదో మామూలుగా అనిపించినా నిన్న ప్రసారమైన ఒక ప్రోమో మాత్రం ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టాయి. (Pic Courtesy: Mallemalatv)

నిన్న జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది బదులు... బొమ్మ అదిరింది అంటూ కొత్త ప్రోమోను విడుదల చేసారు. జబర్దస్త్ స్థాయిలో ఈ షో హిట్ అవ్వకపోవడంతో... నూతన హంగులను అద్ది ఈ సరికొత్త ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోను వదిలారు జీ తెలుగు వారు. (Pic Courtesy: Zee telugu)

ఇందులో నాగబాబు, కమెడియన్ అలీ, జానీ మాస్టర్, కంటెస్టెంట్లతోపాటుగా యాంకర్లుగా సుమ, శ్రీముఖి కనిపించారు. సుమ ఒకటే ఎపిసోడ్ కె వచ్చిందా పూర్తి ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యవహరిస్తారో తెలియకున్నప్పటికీ... శ్రీముఖి మాత్రం ఫుల్ టైం యాంకర్ అనేది అర్థమవుతుంది. ఈ ప్రోమోలో యాంకర్ రవి మిస్సింగ్. (Pic Courtesy: Zeetelugu)

యాంకర్ రవిని ఈ కొత్త షో నుంచి తప్పించినట్టుగా తెలియవస్తుంది. అందుకోసమే తిరిగి ఈటీవీ బాట రవి పట్టాడు అనే వార్త వినబడుతుంది. రవి ఇప్పటికే ఈటీవీలో నువ్వు రెడీ నేను రెడీ అనే షో చేస్తున్నాడు. చూడాలి భవిష్యత్తులో రవి ఇంకెలా దర్శనమిస్తాడో..!(Pic Courtesy: Mallemalatv)

loader