చిరంజీవి, నాగ్, వెంకటేష్, అమితాబ్, రజినీలతో అతిలోక సుందరి శ్రీదేవి అరుదైన ఫోటోలు...

First Published Feb 24, 2021, 5:39 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి వర్థంతి నేడు. ఫిబ్రవరి 24, 2018లో ఆమె ప్రమాదవశాత్తు దుబాయిలో ఓ హోటల్ లో మరణించడం జరిగింది. 54ఏళ్ల శ్రీదేవి అకాల మరణం పొందడం అందరినీ కలచివేసింది. సౌత్ ఇండియాలో హీరోయిన్ కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ గా ఎదిగారు. బాలీవుడ్ ని దశాబ్దాల పాటు ఏలిన సౌత్ బ్యూటీ శ్రీదేవి అని చెప్పాలి. నేడు ఆమె వర్థంతి పురస్కరించుకొని శ్రీదేవి అరుదైన గతకాలపు జ్ఞాపకాలు మీకోసం..