MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగు ఎంట్రీ దాదాపు ఖరారే?..దెయ్యంగా భయపెడుతున్న ఈ అందాల భామ

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగు ఎంట్రీ దాదాపు ఖరారే?..దెయ్యంగా భయపెడుతున్న ఈ అందాల భామ

అతిలోక సుందరి శ్రీదేవి తనయు జాన్వీ కపూర్‌త తెలుగు ఎంట్రీ దాదాపు ఖరారుగానే కనిపిస్తుంది. ఇన్నాళ్లకు ఓ సినిమా ఫిక్స్ అయ్యిందని, క్రియేటివ్‌ డైరెక్టర్‌ దొరికేశాడని తెలుస్తుంది. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్‌. మరోవైపు జాన్వీ దెయ్యంగా మారింది. భయబ్రాంతులకు గురి చేస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 17 2021, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్‌కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. ఎంట్రీతోనే తన వారసత్వాన్ని పునికి పుచ్చుకుంది జాన్వీ. శ్రీదేవి అకాల మరణంతో ఆమెపై ఉన్న అభిమానం మొత్తం జాన్వీ వైపు మళ్లింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
జాన్వీని తెలుగులో పరిచయం చేయాలనేది ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ ఆకాంక్ష. శ్రీదేవి తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. స్టార్‌ హీరోలను మించిన స్టార్‌డమ్‌తో టాలీవుడ్‌ని కొన్నాళ్లపాటు శాషించారు.

314
దీంతో శ్రీదేవిపై ఇంకా అభిమానం ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకుని తన కూతురుని తెలుగులో రాణింప చేయాలని భావిస్తున్నారు బోనీ కపూర్‌. గతేడాది నుంచి తెలుగులో ఎంట్రీకి సంబంధించి కసరత్తులు చేస్తున్నారు.

414
విజయ్‌ దేవరకొండ `లైగర్‌` సినిమాలో అనుకున్నారు, ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలోనూ జాన్వీ పేరు వినిపించింది. అలాగే మహేష్‌ బాబు, రామ్‌చరణ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా అంటూ వార్తలొచ్చాయి. కానీ అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.

514
ఇప్పుడు సరైనా లాంఛ్‌ దొరికిందట. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ డైరెక్షన్‌లో జాన్వీని తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయాలని భావిస్తున్నారట బోనీ కపూర్‌.

614
కృష్ణవంశీ ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్ర కథని సిద్ధం చేశారు. జాన్వీకి అది బాగా సూట్‌ అవుతుందని, ఆమెని సంప్రదించారని, దీనిపై బోనీ కపూర్‌ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉందని సమాచారం.

714
అక్కడినుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే ఇక జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయినట్టే అని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయింట్‌ చేయాల్సిందే.

814
ఇదిలా ఉటే కృష్ణ వంవీ తెలుగులో తెరకెక్కించిన `అంతఃపురం` చిత్రాన్ని హిందీలో బోనీ కపూర్‌ `శక్తిః ది పవర్‌` పేరుతో నిర్మించిన విషయం తెలిసిందే.

914
ప్రస్తుతం జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో `గుడ్‌ లక్‌ జెర్రీ`, `రూహి`, `దోస్తానా2` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో హర్రర్‌ ఎంటర్‌ టైనర్‌ `రూహి` సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

1014
ఆద్యంతం హర్రర్‌ కామెడీ ఎలిమెంట్స్ తో సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. చాలా గ్యాప్‌తో బాలీవుడ్‌లో మరో హర్రర్‌ సినిమా వస్తుందని చెప్పొచ్చు.

1114
ఇందులో జాన్వీ కపూర్‌ దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపిస్తుంది. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్నారు.

1214
ఓ అడవిలో ఉన్న పాత బంగ్లాలో వీరిద్దరి మధ్య వచ్చేసన్నివేశాలు ఆద్యంతం భయపెట్టడమే కాదు, నవ్వులు పూయిస్తున్నాయి.

1314
ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌ని సంపాదించడం విశేషం. దానికంతా కారణంగా జాన్వీ క్రేజే అని టాక్‌.

1414
మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image3
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved