MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాల అప్సరస.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. స్క్రీనింగ్‌ కోసం హాట్‌ షో..

అందాల అప్సరస.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. స్క్రీనింగ్‌ కోసం హాట్‌ షో..

అందాల భామ జాన్వీ కపూర్‌ పింక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తాను నటిస్తున్న `రూహి` సినిమా స్క్రీనింగ్‌లో భాగంగా ఆమె గ్లామరస్‌గా ముస్తాబై పోజులిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకోగా, నెటిజన్లని, ఫ్యాన్స్ ని కనువిందు చేస్తున్నాయి. పింక్‌ గౌనులో ఈ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ అప్సరస లా ఉందంటే అతిశయోక్తి కాదు.  

1 Min read
Aithagoni Raju
Published : Mar 09 2021, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అతిలోకి సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

211
తాజాగా ఆమె నటించిన `రూహి` చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటుంది జాన్వీ.

311
సోమవారం రాత్రి `రూహి` సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఇందులో జాన్వీ కపూర్‌ బంధువులు పాల్గొన్నారు. అతికొద్ది మంది సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ షోని తిలకించారు.

411
ఈ సందర్భంగా పింక్‌ డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది. మత్తెక్కించే పోజులుతో కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేసింది.

511
తన హాట్‌ ఫోటోలతో, ఆడియెన్స్ ని థియేటర్‌కి రమ్మనేలా, వారిని ఆకర్షించేలా చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

611
దీంతోపాటు `రూహి` సినిమా కోసం ఎలా షూటింగ్‌ నిర్వహించారు, తనకు దెయ్యం పట్టిన సన్నివేశాలను ఎలా షూట్‌ చేశారో కొన్నింటిని పంచుకుంది జాన్వీ కపూర్‌.

711
ఇవి కూడా నెటిజన్లని హంట్‌ చేస్తున్నాయి. సినిమా కోసం జాన్వీ బాగానే కష్టపడిందని తెలియజేస్తుంది.

811
రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని, హర్రర్‌ అంశాల మేళవింపుతో రూపొందించినట్టు తెలుస్తుంది. కామెడీ పుష్కలంగా ఉందని ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతుంది.

911
దీంతోపాటు ఈ సినిమా కోసం తానిచ్చిన సెక్సీ పోజులు కూడా జాన్వీ పంచుకుంది. ఇందులో ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది జాన్వీ.

1011
మొత్తంగా గత కొన్ని రోజులుగా బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటోస్‌తో, `రూహి` సినిమా ఫోటోలు, క్లిప్స్ లు, సాంగ్స్ తో హల్‌చల్‌ చేస్తుందీ బ్యూటీ.

1111
ప్రస్తుతం జాన్వీ `రూహి`తోపాటు `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తెలుగులో ఎంట్రీకి కూడా ప్లాన్‌ చేసుకుంటుందీ భామ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved