ప్రభాస్‌, మహేష్‌ ఫ్యాన్స్ ని అలా పిలిచానో లేదో.. `పుష్పా`నికి కరోనా సోకిందిః బన్నీపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

First Published Apr 29, 2021, 3:47 PM IST

అల్లు అర్జున్‌పై మరోసారి రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఆయనకి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిన నేపథ్యంలో సెటైర్లు వేస్తూ కామెంట్‌ పెట్టింది. ఏకంగా ప్రభాస్‌, మహేష్‌లను ఈ ఉచ్చులోకి లాగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.