`అల్లుగాడి కెరీర్‌ అయిపోయే రోజు వచ్చింది`.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకి ఎవరిని ఉద్దేశించినట్టు?

First Published Apr 24, 2021, 3:45 PM IST

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి బాంబ్‌ పేల్చింది. ఈ సారి `అల్లు` వారిని టార్గెట్‌ చేసింది. `అల్లుగాడి కెరీర్‌ అయిపోయే రోజు వచ్చింది` అని సంచలన కామెంట్‌ చేసింది. సోషల్‌ మీడియా వేదికగా `అల్లు`వారిపై విరుచుకుపడింది.