MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, ఎన్టీఆర్‌ని తన ట్రాప్‌లోకి లాగిన శ్రీరెడ్డి.. చిరుకంటే ఎన్టీఆరే తోపు అట..

చిరంజీవి, ఎన్టీఆర్‌ని తన ట్రాప్‌లోకి లాగిన శ్రీరెడ్డి.. చిరుకంటే ఎన్టీఆరే తోపు అట..

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచూ పవన్‌ కళ్యాణ్‌పై కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి చిరంజీవి, ఎన్టీఆర్‌లను టార్గెట్‌ చేసింది. తన ట్రాప్‌లోకి వారిద్దరిని లాగింది. `ఆచార్య` సినిమాని అందుకు వేదిక చేసుకుంది. తాజాగా చిరంజీవిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jan 31 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, స్టార్‌ హీరోలపై కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది నటి శ్రీరెడ్డి.

210
ఇటీవల చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్ర టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ పది మిలియన్స్ కిపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. లక్షల లైక్స్ తో దూసుకుపోతుంది.

310
ఇందులో చిరంజీవి చెప్పిన డైలాగులు పాపులర్‌ అవుతున్నాయి. అదే సమయంలో డైలాగ్‌ డెలివరి సరిగా లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.

410
చిరంజీవి నటనపైనే కామెంట్‌ చేసింది. ఎన్టీఆర్‌ నటనతో పోల్చితే చిరంజీవి నటన అంతగా లేదని విమర్శించింది. డైలాగ్‌ డెలివరీ అస్సలు బాగాలేదని తెలిపింది.

510
`అబ్బే.. ఎంతైనా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు.. `ఆచార్య` టీజర్‌లో డైలాగ్‌ డెలివరీ అస్సలు బాగోలేదు` అని ట్వీట్‌ చేసింది.

610
అంతటితో ఆగలేదు. `ఆచార్య` సినిమా కథ కూడా తనకు తెలుసని చెప్పింది. తనకు తెలిసిన కథని ట్వీట్‌ చేసి రివీల్‌ చేసిందీ అమ్మడు.

710
`ఆచార్య` కథ నాకు తెలిసిపోయింది. చిరంజీవి ఎక్కడి నుంచో ఓ ఊరికి వస్తాడు. ఆ ఊర్లో వాళ్లకి దేవుడిలా వాళ్ల కష్టాలు తీరుస్తాడు.. అంతే` అని చెప్పింది.

810
దీంతో అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. నటన పరంగా తిరుగులేని ప్రశంసలందుకున్న చిరంజీవినే కామెంట్‌ చేయడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. బూతు పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.

910
అంతేకాదు శ్రీరెడ్డి వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మధ్య వివాదాలు పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా శ్రీరెడ్డి ఏదో రకంగా వార్తల్లో నిలవాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.

1010
మరి ఈ విమర్శలు ఆమెకి అవకాశాలు తెచ్చిపెడతాయా? అనేది చూడాలి. ఎందుకంటే అవకాశాల కోసమే ఈ అమ్మడు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందనే విమర్శలున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దోషిలా కార్తీక్- నింద తనపై వేసుకున్న దీప- దశరథను ఇరికించిన పారు
Recommended image2
Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?
Recommended image3
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved