MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాలో సునామీగా మారిన అభిషేక్ శర్మ చెల్లెలు.. అన్నయ్య అంటే ఎంత ప్రాణమో తెలుసా, వైరల్ ఫొటోస్

సోషల్ మీడియాలో సునామీగా మారిన అభిషేక్ శర్మ చెల్లెలు.. అన్నయ్య అంటే ఎంత ప్రాణమో తెలుసా, వైరల్ ఫొటోస్

క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక్క మెరుపు ఇన్నింగ్స్ తో క్రేజీగా మారిపోయారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. శుక్రవారం రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 06 2024, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక్క మెరుపు ఇన్నింగ్స్ తో క్రేజీగా మారిపోయారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. శుక్రవారం రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సన్ రైజర్స్ జట్టు కూడా అభిమానులని నిరాశ పరచకుండా చెన్నైపై అద్భుత విజయం అందుకుంది. సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ విజయంలో యువ క్రికెటర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర వహించాడు. 

37

అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో హైదరాబాద్ విజయం సునాయాసం అయింది. హైదరాబాద్ మ్యాచ్ అంటే ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా హైలైట్ అవుతుంటారు. జట్టు ఓడిపోతే ఆమె బాధపడడం, గెలిస్తే సంతోషంతో గెంతులేయడం లాంటి ఎమోషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

47

నిన్నటి మ్యాచ్ లో కావ్య మారన్ తో పాటు మరో యువతి కూడా సోషల్ మీడియాలో సునామిగా మారింది. ఆమె ఎవరో కాదు.. స్వయంగా అభిషేక్ శర్మ చెల్లెలు కోమల్ శర్మ. తన సోదరుడు సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే.. కోమల్ శర్మ స్టాండ్స్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

57

చూడడానికి కోమల్ శర్మ క్యూట్ గా అందంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆమె దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, కోమల్ శర్మ కలసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని కూడా షేర్ చేస్తున్నారు. 

67

కోమల్ శర్మకి తన సోదరుడు అభిషేక్ అంటే ప్రాణం. అభిషేక్ కి కూడా తన చెల్లెలు అంటే అమితమైన ప్రేమ. ఫ్యామిలీలో ఎలాంటి సెలెబ్రేషన్ జరిగినా అభిషేక్ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 

77

మ్యాచ్ పూర్తి కాగానే కోమల్ శర్మ, ఆమె తల్లి ఇద్దరూ అభిషేక్ తో ఫోటోలు దిగారు.అలాగే కోమల్ శర్మ.. కావ్య మారన్ తో కూడా ఫోటో దిగింది. ఇక నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే కావ్య మారన్ తో పాటు.. అభిమానుల కళ్ళు కోమల్ శర్మ పై కూడా ఉండడం ఖాయం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?
Recommended image3
Suresh Guru : కామెడీ వీడియోలతో 4M ఫాలోవర్స్ ఏంటి..! నెలకు రూ.5 లక్షల ఆదాయమేంటి..!! ఎవరీ సురేష్ గురు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved