MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi :జాబిలమ్మ నేల మీదికి వచ్చిందా.. ప్రకృతి ఒడిలో శ్రీముఖి పరవశం, మెస్మరైజింగ్ ఫొటోస్ వైరల్

Sreemukhi :జాబిలమ్మ నేల మీదికి వచ్చిందా.. ప్రకృతి ఒడిలో శ్రీముఖి పరవశం, మెస్మరైజింగ్ ఫొటోస్ వైరల్

యాంకరింగ్ చేసే సమయంలో, బుల్లితెర ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి ఎనెర్జీ లెవెల్స్ మరో స్థాయిలో ఉంటాయి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Mar 08 2022, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యాంకరింగ్ చేసే సమయంలో, బుల్లితెర ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి ఎనెర్జీ లెవెల్స్ మరో స్థాయిలో ఉంటాయి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

28

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

38

బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

48

 శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

58

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీముఖి స్పెషల్ ఫోటో షూట్ చేసింది. 

 

68

శ్వేతవర్ణంలో ఉన్న చుడిదార్, సల్వార్ లో శ్రీముఖి మెరిసిపోతోంది. జాబిలమ్మ నేలమీదికి వచ్చి బిక్కి బిక్కు మంటూ చూస్తోందా అనేంతలా శ్రీముఖి మెస్మరైజ్ చేస్తోంది. ఇది శ్రీముఖి బెస్ట్ లుక్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన చిరునవ్వు, కలువకళ్ల అభిమానులని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలతో నెటిజన్లకు శ్రీముఖి విమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. 

78

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లోకేష్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

88

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.   

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image2
రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?
Recommended image3
కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కం, కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక విజయ్ ఎలా ఉన్నారో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved