MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• టాక్ షో కోసం శ్రీముఖి గ్లామర్ షో...ప్రోమో అదిరింది

టాక్ షో కోసం శ్రీముఖి గ్లామర్ షో...ప్రోమో అదిరింది

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి 'ఓ ఉమానియా' పేరుతో ఓ టాక్ షో మొదలుపెట్టనున్నారు. తన యూ ట్యూబ్ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ టాక్ షో కోసం శ్రీముఖి సాంగ్ తో కూడిన ప్రోమో విడుదల చేయగా ఆమె గ్లామర్ కట్టిపడేసేలా ఉంది.

1 Min read
Satish Reddy
Published : Sep 09 2020, 04:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే ఫేమ్ ఉన్నప్పుడే ఒక రూపాయి సంపాదించుకోవాలి. ఈ సూత్రాన్ని బుల్లితెర యాంకర్ మరియు నటి శ్రీముఖి బాగానే వంటబట్టించుకుంది. అందుకే తన పాప్యులారిటీ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించే ఆలోచనలు చేస్తుంది.

25

గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో హాట్ ఫేవరేట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి గట్టిపోటీ మధ్య సింగర్ రాహుల్ సింప్లిగంజ్ చేతిలో ఓడిపోయింది. శ్రీముఖి ఫేమ్ అండ్ గ్లామర్ పనిచేసినా, రాహుల్ కి దక్కిన సింపథీ ముందు అవి నిలబడలేకపోయాయి. దీనితో రన్నర్ టైటిల్ కే శ్రీముఖి పరిమితం అయ్యింది.

35

ఐతే బిగ్ బాస్ షోలో పాల్గొన్న శ్రీముఖి పారితోషికం పరంగా భారీగానే రాబట్టిందట. షోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే భారీ అగ్రిమెంట్ చేసుకున్న శ్రీముఖి విన్నర్ రాహుల్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుందట. షో నుండి బయటికి వచ్చిన వెంటనే శ్రీముఖి ఫ్రెండ్స్ లో ఓ జాలీ ట్రిప్ వేశారు.

45

సినిమాలలో కూడా రాణిస్తున్న శ్రీముఖి కొత్తగా ఓ ఉమానియా అనే టాక్ షో ప్రారంభించనుందట. ఈ టాక్ షో ద్వారా సెలెబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేయనున్నారని సమాచారం. లవ్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక అంశాల సమాహారంగా ఈ టాక్ ఉండనుందని వినికిడి.

55

ఓ ఉమానియా టాక్ షో జనాల్లోకి తీసుకెళ్లడానికి శ్రీముఖి ప్రత్యేకమైన ప్రోమో విడుదల చేశారు. వివిధ గెటప్స్ లో శ్రీముఖి ఆ ప్రోమో సాంగ్ లో తన గ్లామర్ తో ఫ్యాన్స్ లో గుబులు రేపింది. ఓ ఉమానియా టాక్ షో ప్రోమోలో శ్రీముఖి అందం కట్టిపడేస్తుండగా షోకి అద్భుత ప్రచారం దక్కేలా కనిపిస్తుంది. ఇక ఓ ఉమానియా టాక్ షోలో హోస్ట్ గా శ్రీముఖి ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved