Sreemukhi: తడిసిన అందాలతో శ్రీముఖిని విస్పోటనం.. పలుచని చీరలో ఇలా చూస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు బద్దలే
హాట్ యాంకర్ శ్రీముఖి తన బొద్దు అందాలతో మైమరపిస్తుంది. ఆమె ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. అయితే ఇటీవల గ్యాప్ ఇచ్చి నెటిజన్లని టెస్ట్ చేస్తుంది. కానీ వాటికి మించిన ట్రీట్ రాములమ్మ ఎప్పుడో ఇచ్చింది.
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి. రెండేళ్ల క్రితం వరకు ఈ అమ్మడి చేతిలో ఒకటి అర మాత్రమే టీవీ షోస్ ఉన్నాయి. కొన్నాళ్లపాటు ఎలాంటి షోస్ లేకుండా సింగిల్‌గా ఉండిపోయింది. కానీ ఇటీవల అనూహ్యంగా పుంజుకుంది. వరుస షోస్‌లతో దుమ్ములేపుతుంది.
శ్రీముఖి చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మొన్నటి వరకు ఆమె `స్టార్ మా పరివార్`తోపాటు `సరిగమప`, `మిస్టర్ అండ్ మిసెస్`, `సారంగధరియా`, `కామెడీ స్టార్స్` వంటి షోస్‌కి యాంకరింగ్ చేసింది. బీబీ జోడీకి కూడా యాంకర్‌గా చేసింది.
ఇప్పుడు కూడా ఆమె చేతిలో రెండు మూడుటీవీ షోస్ ఉన్నాయి. ఒక్క మాటల్లో చెప్పాలంటే శ్రీముఖి ఇప్పుడు టాప్ యాంకర్‌గా రాణిస్తుంది. గతంలో సుమ కనకాల పోస్ట్ ని ఇప్పుడు తాను లాక్కుందని చెప్పొచ్చు. అందం, చలాకీతనం, చురుకుతనం ఇలా మేళవింపుగా ఉంటుంది.
గ్లామర్ సైడ్, కామెడీ సైడ్ బాగా అలరిస్తుంది. దీంతో వేగంగా ఎదిగింది. ఎక్కువ షోస్‌తో రాణిస్తుంది.దీంతో టీవీ షోస్ కోసం ఆమె ఫోటో షూట్లు చేస్తూ రాణిస్తుంది. కుర్రాళ్లకి అందాల విందు వడ్డిస్తుంది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని ఏర్పర్చుకుంది.
శ్రీముఖి నయా ఇటీవల కాస్త్ గ్లామర్ ఫోటో షూట్ల జోరు తగ్గించింది. అంతేకాదు స్కిన్ సోని కూడా తగ్గించింది. హాట్‌నెస్ విషయంలో ఆమె కొంత డోస్ తగ్గించడంతో నెటిజన్లు ఫీలవుతున్నాయి. పాత శ్రీముఖిని కోరుకుంటున్నారు. దీంతోవారికోసం అదిరిపోయే ట్రీట్ దొరికింది.
యాంకర్ శ్రీముఖి తాను సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ప్రారంభంలోనే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బోల్డ్ పోజులిచ్చింది. చిన్న చిన్న షాట్స్ వేసుకుని థైస్ షో చేసింది. షర్ట్ బటన్స్ కూడా విప్పి దుమారం రేపింది. ఇక చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసింది. అప్పట్లోనే తన అభిమానులకు పసందైన విందు భోజనాన్ని వడ్డించింది.
అందులో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఆమె దిగి చేసిన ఫోటో షూట్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఓ వైపు పలుచని చీర, మరోవైపు తడిసిన అందాలు ఇలా డెడ్లీ కాంబినేషన్‌తో అసలైన అందాలు చూపిస్తూ దుమారం రేపింది.
ఆయా థ్రో బ్యాక్ ఫోటోలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ని అందిస్తున్నాయి. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేట్టుగా ఈ పిక్స్ ఉండటం విశేషం. తడి అందాలతో ఇందులో శ్రీముఖి లుక్ సైతం కుర్రాళ్ల థర్మా మీటర్లు బద్దలయ్యేలా ఉండటం విశేషం.
శ్రీముఖి సినిమాల్లోనూ రాణించాలని ప్రయత్నిస్తుంది. అడపాదడపా ఈ బ్యూటీని మేకర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవల `భోళాశంకర్` చిత్రలో నటించింది. `ఖుషి` సినిమాలోని భూమిక, పవన్ నడుము సీన్‌ని చిరుతో చేసి రచ్చ చేసింది. అంతకు ముందు `మ్యాస్ట్రో`, `క్రేజీ అంకుల్స్` చిత్రాల్లోనూ మెరిసి మెప్పించింది. కానీ సినిమా ఆమెకి పేరుని తీసుకురాలేకపోతున్నాయి. దీంతో టీవీని నమ్ముకుందీ బ్యూటీ.