MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi : లంగాఓణిలో శ్రీముఖి స్టన్నింగ్ లుక్.. రాములమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా

Sreemukhi : లంగాఓణిలో శ్రీముఖి స్టన్నింగ్ లుక్.. రాములమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 27 2021, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. తన అందాన్ని రెట్టింపు చేసేలా విభిన్నమైన డ్రెస్సులో ఫోటోషూట్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. 

38

 ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

48

శ్రీముఖి ఇటీవల 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

58

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. కళ్ళు చెదిరేలా ఉన్న లంగాఓణిలో శ్రీముఖి కనుల విందు చేస్తోంది. ఒంటినిండా ఆభరణాలు ధరించడంతో శ్రీముఖి ధగధగ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. 

68

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి చంద్రబింబంలా వెలిగిపోతూ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. దివి నుంచి దిగివచ్చిన దేవతల చూట్టూ వెలుగు ఆవహించినట్లు శ్రీముఖి ఫోజులు ఉన్నాయి. 

78

శ్రీముఖి హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లోకేష్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

88

శ్రీముఖి Bigg Boss 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image2
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Recommended image3
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved