MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్న పాపలా కనిపించాలని గౌను వేసింది, బరువెక్కిన పరువాలు దాగుతాయా.. బొద్దుగా మారి పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి

చిన్న పాపలా కనిపించాలని గౌను వేసింది, బరువెక్కిన పరువాలు దాగుతాయా.. బొద్దుగా మారి పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి.

Sreeharsha Gopagani | Published : Sep 25 2023, 02:34 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

210
Asianet Image

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

310
Asianet Image

బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

410
Asianet Image

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

510
Asianet Image

అలాగే శ్రీముఖి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటించింది. చిరుతో కలసి ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

 

610
Asianet Image

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

710
Asianet Image

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది. 

810
Asianet Image

చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి చెప్పకనే చెబుతోంది. తాజాగా శ్రీముఖి ఆరెంజ్ కలర్ గౌనులో చిన్న పిల్లలా కనిపించాలని ప్రయత్నించింది. గౌను ఆ విధంగా ఉండేలా చూసుకుంది.  కానీ బరువెక్కిన ఆమె ఎద పరువాలు దాగడం లేదు. కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

910
Asianet Image

యువతని ఊరిస్తూ సిగ్గు మొగ్గలేస్తున్నట్లు గా ఉన్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి లాంగ్ డ్రెస్ లో హొయలు పోతోంది. శ్రీముఖి ఎదపరువాలతో ఇస్తున్న ట్రీట్ కి కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. 

1010
Asianet Image

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలని పిచ్చెక్కించే విధంగా ప్రదర్శిస్తోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఓ టీవీ షో కోసం ఇలా మెరిసింది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
విజయ్ దేవరకొండ కోసం సూర్యతో సినిమా వదిలేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ కోసం సూర్యతో సినిమా వదిలేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?
600కి 599 మార్కులు.. విద్యార్థినికి వజ్రాల కమ్మలు గిఫ్ట్ గా ఇచ్చిన దళపతి విజయ్
600కి 599 మార్కులు.. విద్యార్థినికి వజ్రాల కమ్మలు గిఫ్ట్ గా ఇచ్చిన దళపతి విజయ్
Top Stories
Telugu news live updates: Train - గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?
Telugu news live updates: Train - గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?
PBKS vs RCB: పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
PBKS vs RCB: పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Fact Check
  • Life Style
  • Sports
  • Entertainment
  • International News
  • District News
  • Visakhapatnam News
  • Guntur News
  • Vijayawada News
  • Hyderabad News
  • Nellore News
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved