MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్ట్రైకింగ్ లుక్స్ తో హార్ట్ బీట్ రైజ్ చేస్తున్న శ్రీముఖి.. లేడి బాస్ తరహాలో ఫోజులు

స్ట్రైకింగ్ లుక్స్ తో హార్ట్ బీట్ రైజ్ చేస్తున్న శ్రీముఖి.. లేడి బాస్ తరహాలో ఫోజులు

తన ఎనర్జీ, గ్లామర్ తో శ్రీముఖి యాంకర్ గా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 06 2022, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తన ఎనర్జీ, గ్లామర్ తో శ్రీముఖి యాంకర్ గా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. 

 

38

 ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

48

శ్రీముఖి ఇటీవల 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

 

58

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ అదుర్స్ అనిపిస్తోంది. లేడీ బోస్ తరహాలో శ్రీముఖి కిల్లింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

 

68

కలర్ ఫుల్ గా ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో శ్రీముఖి లేడి బాస్ తరహాలో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. హెయిర్ స్టైల్, అందమైన పెదవులు, క్లీవేజ్ అందాలు కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి. 

 

78

శ్రీముఖి హాట్ నెస్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లోకేష్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

 

88

శ్రీముఖి Bigg Boss 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image2
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved