ఆమె చూపులు చురకత్తులు.. ట్రెడిషనల్‌గానూ కిర్రాక్ పుట్టిస్తున్న హాట్ యాంకర్ శ్రీముఖి
First Published Jan 11, 2021, 4:29 PM IST
హాట్ అందాల యాంకర్ శ్రీముఖి ఎట్టకేలకు తన అభిమానుల కోరిక తీర్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క ఫోటో కూడా పంచుకోకపోవడంతో ఆమె ఫ్యాన్స్ బెంగతో ఉన్నారు. తాజాగా సోమవారం నయా పిక్స్ ని షేర్ చేసి సంక్రాంతికి రచ్చ చేసుకుందాం రండి అంటూ చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్ ఫోటోల్లో శ్రీముఖి కిర్రాక్ పుట్టిస్తుందంటే అతిశయోక్తి కాదు.

శ్రీముఖి బొద్దుగా కనిపించినా, తరగని అందం ఆమె సొంతం. ఆ బొద్దుతనంలోనే తన అందమంతా దాగుంది. ఎలాంటి డ్రెస్ వేసినా ఆమె బాగా నప్పుతుంది.

చాలా వరకు ట్రెండీ దుస్తుల్లో మెరిసే ఈ హాట్ అందాల భామ తాజాగా సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తెలుగు సంప్రాదాయానికి పెద్ద పీఠ వేసింది. ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?