MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. మరింత ఘాటురేపుతున్న హాట్‌ యాంకర్‌ అందాలు..

రెడ్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. మరింత ఘాటురేపుతున్న హాట్‌ యాంకర్‌ అందాలు..

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి అందాల జాతర కొనసాగుతుంది. వారానికి నాలుగైదు సార్లు ఈ బ్యూటీ తన ఫోటో షూట్‌ ఫోటోలను పంచుకుంది. గ్యాప్‌ లేకుండా అందాల షోతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 14 2022, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

శ్రీముఖి(Sreemukhi) రెడ్‌ దుస్తుల్లో మెరిసింది. గ్యాప్‌ లేకుండా అందాల విందు చేస్తున్న ఈ భామ ఇప్పుడు టాప్‌ టూ బాటమ్‌ రెడ్‌ డ్రెస్‌ ధరించి హాట్‌పోజులిచ్చింది. మత్తెక్కించే పోజులతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఎంత పంచినా తరగని అందం అనేట్టుగా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ ఉండటం విశేషం. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

శ్రీముఖి(Sreemukhi Hot Photos) భారీ అందాలకు కేరాఫ్‌. ఈ బ్యూటీ రెగ్యూలర్‌గా తన హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇప్పుడు పంచుకున్న ఫోటోలు కూడా హాట్‌ టాపిక్‌ అవుతుంది. క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది శ్రీముఖి. బల్క్ గా ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

310

`డాన్స్ ఐకాన్‌` షో కోసం శ్రీముఖి ఇలా గ్లామరస్‌గా ముస్తాబైంది. ఇందులో క్లీవేజ్‌ అందాలు మాత్రమేచూపించినా ఆమె బాడీకి పర్‌ఫెక్ట్ గా ఫిట్ అయిన దుస్తుల్లో బాడీ షేప్‌లు చూపిస్తూ రచ్చ లేపుతుంది. కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

410

ఇదిలా ఉంటే ఈ అమ్మడి అందాల ఫోటోలను చూసే అభిమానులు ఆమెలోని ప్రతి యాంగిల్‌ని గమనిస్తున్నారు. ఏం ధరించి, ఏం మిస్‌ అయ్యిందనేది కూడా గమనిస్తున్నారు. తాజా ఫోటో షూట్ లో ఆమె బొట్టు పెట్టుకోలేదని గుర్తించారు. అంతేకాదు చెవి రింగుల కూడా లేవని అంటున్నారు. ఆరెండు మాత్రం మిస్సింగ్‌, కానీ ఫిగర్‌ అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.

510

ఇక శ్రీముఖి యాంకర్‌గా ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఆమె వరుసగా నాలుగైదు షోలతో బిజీగా ఉంది. దాదాపు అన్ని ఛానెల్స్ లో షూటింగ్‌లు చేస్తుంది శ్రీముఖి. ఓ వైపు నాలుగైదు షోలు, మరోవైపు వరుసగా ఫోటో షూట్లతో అటు బుల్లితెరపై, ఇటు సోషల్‌ మీడియాలో తనే మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. 

610

ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్న షోస్‌లో `డాన్సు ఐకాన్‌`తోపాటు `స్టార్‌ మా పరివార్`, `కామెడీ స్టార్స్`, `సారంగ ధరియా`, `సరిగమప` షోలకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ షోస్‌ కోసం ఆమె ట్రెండీగా, కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో రెడీ అవుతూ, ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అదే సమయంలో సాధ్యమైనంత వరకు తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది. 

710

శ్రీముఖి అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె చేతిలో గతేడాది ఒక్క షో కూడా లేదు. కానీ పడి లేచిన కెరటంలా ఆమె దూసుకొస్తుంది. బిజీ యాంకర్‌గా మారిపోయింది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గానూ నిలుస్తుంది. స్పెషల్‌ ఈవెంట్లకి కూడా ఈ బ్యూటీనే కేరాఫ్‌గా నిలుస్తుండటం విశేషం. 
 

810

ఆ మధ్య సినిమాల్లోనూ మెరిసింది శ్రీముఖి. `క్రేజీ అంకుల్స్`లో బోల్డ్ రోల్‌ చేసింది. ఆ సినిమా పరాజయం చెందింది. మరోవైపు `మ్యాస్ట్రో` చిత్రంలో ఇన్నోసెంట్‌రోల్‌ చేసి నవ్వులు పూయించింది. ఇప్పుడు `భోళా శంకర్‌`లోనూ కనిపించబోతుందీ సెక్సీ యాంకర్. 

910

శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

1010

శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved