MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదేంటి.. శ్రీలీల అంత పెద్ద షాకిచ్చింది.. మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ ?

అదేంటి.. శ్రీలీల అంత పెద్ద షాకిచ్చింది.. మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ ?

యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి ఒక తుఫాన్ లా వచ్చింది. పెళ్లి సందD చిత్రంతో శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత ధమాకా చిత్రంలో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 18 2024, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి ఒక తుఫాన్ లా వచ్చింది. పెళ్లి సందD చిత్రంతో శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత ధమాకా చిత్రంలో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీలీల డ్యాన్స్ కి, ఆమె గ్లామర్, క్యూట్ నెస్ కి యువత ఫిదా అయ్యారు. 

 

25

ఒక్కసారిగా శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత శ్రీలీల ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమెకి హిట్ దక్కలేదు. భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకి కూతురిలా నటించింది. ధమాకా తర్వాత శ్రీలీల హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

 

 

35

దీనితో శ్రీలీల ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంటోంది. తాను ఎంచుకునే చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని,ప్రతి కథని ఓకె చేసేయ కూడదని భావిస్తోంది. అయితే తాజాగా శ్రీలీల ఒక క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో, వశిష్ట్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

 

 

45

ఫాంటసీ డ్రామాగా వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్, మరి కొంతమంది హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఉందట. దీనితో దర్శక నిర్మాతలు శ్రీలీలని  సంప్రదించారు. 

 

 

55
Sreeleela

Sreeleela

భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ శ్రీలీల దీనిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి చిత్రంలో స్పెషల్ సాంగ్ ని శ్రీలీల రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటి శ్రీలీల అంత పెద్ద షాకిచ్చింది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Recommended image2
Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్‌ 2 సంచలనం.. యానిమల్‌, జవాన్‌ రికార్డులు బ్రేక్‌?
Recommended image3
Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved