MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లవ్ ప్రపోజల్స్ పై శ్రీలీలాకు ప్రశ్న.. స్వీట్ రిప్లై ఇచ్చిన క్రేజీ హీరోయిన్.. ఏమందంటే?

లవ్ ప్రపోజల్స్ పై శ్రీలీలాకు ప్రశ్న.. స్వీట్ రిప్లై ఇచ్చిన క్రేజీ హీరోయిన్.. ఏమందంటే?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela) తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ పై స్పందించింది. ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికన క్యూట్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ యంగ్ బ్యూటీ ఏమందంటే.... 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్రేజీ హీరోయిన్ శ్రీలీలా టాలీవుడ్ ను ఏలుతున్న విషయం తెలిసిందే. ఏడేనిమిది చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. బిజీయెస్ట్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘ధమకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ‘స్కంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ పోతినేని - బోయపాటి శ్రీనివాస్ కాంబోలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది. 
 

36

ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. నిన్న హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళా వేదికలో స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో శ్రీలీలా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంది. అందరీ చూపు తనపైనే పడేలా చేసింది. 
 

46

ఈవెంట్ లో శ్రీలీలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై పాట పాడి మరీ అభిమానులను ఫిదా చేసింది. అలాగే శ్రీలీలాకు ఈవెంట్ సందర్భంగా తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ పై ప్రశ్న ఎదురైంది. స్టార్ యాంకర్ సుమ అడిగిన ఈ ప్రశ్నకు యంగ్ బ్యూటీ క్యూట్ ఆన్సర్ ఇచ్చింది. 
 

56

శ్రీలీలా స్పందిస్తూ.. ఇప్పటి వరకు నాకు ఎలాంటి లవ్ ప్రపోజల్స్ రాలేదు. కానీ సెప్టెంబర్ 15న తర్వాత వస్తాయోమో.. అంటూ స్వీట్ రిప్లై ఇచ్చింది. ఈవెంట్ లో చాలా క్యూట్ గా మెదిలింది. సింపుల్ స్పీచ్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రసంగం నెట్టింట వైరల్ గా మారింది. 
 

66

ఇక శ్రీలీలా ‘స్కంద’ తో పాటు ‘భగవంత్ కేసరి’,  ‘ ఉస్తాద్ భగత్ సింగ్’, ‘గుంటూరు కారం’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’, VD12, అనగనగ ఒక రాజు వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Recommended image2
Thalapathy Vijay : సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు
Recommended image3
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved