MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏమన్నా అందమా, బాబోయ్.. లంగాఓణీలో శ్రీలీల వయ్యారాలు జడివాన.. కుర్రాళ్ళకి కనుల విందు

ఏమన్నా అందమా, బాబోయ్.. లంగాఓణీలో శ్రీలీల వయ్యారాలు జడివాన.. కుర్రాళ్ళకి కనుల విందు

శ్రీలీల ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. నేడు భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పాల్గొంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 15 2023, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

 

213

ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.ప్రస్తుతం శ్రీలీల భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య కుమార్తె గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

313

ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.

 

413

 ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. 

 

513

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

 

613

శ్రీలీల ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. నేడు భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పాల్గొంది. మీడియా సమావేశంలో శ్రీలీల కూడా మెరిసింది. 

 

713

బాలయ్య మీడియా సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించారు. అమ్మవారి పేరు కానీ, మంత్రం కానీ 108 సార్లు జపించాలి. అప్పుడే మంచి జరుగుతుంది. యాధృచ్చికంగా భగవంత్ కేసరి తన 108వ చిత్రంగా రాబోతోంది అని బాలయ్య అన్నారు. 

 

813

శ్రీలీల తాను గ్లిజరిన్ వాడకుండా నటించాము అని బాలయ్య అన్నారు. రేపు థియేటర్స్ లో ప్రేక్షకులు మా సన్నివేశాలు చూసి కంటతడి పెట్టుకుంటూ చప్పట్లు కొడుతూ బయటకి వస్తారని బాలయ్య అన్నారు. 

 

913

శ్రీలీల మీడియా సమావేశంలో లంగాఓణిలో పదహారణాల తెలుగు అమ్మాయిలా అదరహో అనిపించింది. శ్రీలీల నిలువెత్తు సొగసుతో మురిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. క్యూట్ స్మైల్, చిరకత్తుల్లాంటి చూపులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. అంత హాట్ గా శ్రీలీల ఈ పిక్స్ లో మెరిసింది.  

 

1013

శ్రీలీల తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల చిలిపిగా, క్యూట్ గా మెస్మరైజ్ చేసే పిక్స్ తో కుర్ర హృదయాల్ని ఆడుకుంటోంది.

 

1113

అసలు శ్రీలీల ఏం తింటోంది ? ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత వర్ణించినా తక్కువే. 

 

1213

శ్రీలీల క్యూట్ లుక్స్, అమాయకమైన చూపులకు యువత ఫిదా అవుతున్నారు. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులు మెరిపించింది. 

 

1313

శ్రీలీల రీసెంట్ గా రామ్ పోతినేని సరసన స్కంద చిత్రంలో నటించింది. మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల జోరు మాములుగా లేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Cricket Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 క్రికెట్ సినిమాలు.. అది మాత్రం ఐకానిక్ మూవీ
Recommended image2
Tollywood Actor: 10లక్షల ఇంటి కోసం 10000 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న స్టార్‌ యాక్టర్‌.. కొంపముంచిన ఇతని సలహా
Recommended image3
Upasana: కవలలు పుట్టాక తొలిసారి ఉపాసన ఎమోషనల్ రియాక్షన్..చిరంజీవి మాటలు వినిపిస్తూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved