MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ అందం, ఆ క్యూట్ నెస్ ఏంటి బాబోయ్.. శ్రీలీల చందమామని మింగేసిందా, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

ఆ అందం, ఆ క్యూట్ నెస్ ఏంటి బాబోయ్.. శ్రీలీల చందమామని మింగేసిందా, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

Sreeharsha Gopagani | Published : Jul 28 2023, 07:47 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

210
Asianet Image

ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.

310
Asianet Image

 ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. 

410
Asianet Image

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

510
Asianet Image

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' చిత్రం జూలై 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. 

610
Asianet Image

ఆసక్తికరంగా ప్రీరిలీజ్ వేడుకకి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ బ్యూటీ శ్రీలీలని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. శ్రీలీల ప్రీరిలీజ్ వేడుకకి హాజరై తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది. 

710
Asianet Image

శ్రీలీల తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల చిలిపిగా, క్యూట్ గా మెస్మరైజ్ చేసే పిక్స్ తో కుర్ర హృదయాల్ని ఆడుకుంటోంది. 

810
Asianet Image

అసలు శ్రీలీల ఏం తింటోంది ? ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత వర్ణించినా తక్కువే. 

910
Asianet Image

శ్రీలీల క్యూట్ లుక్స్, అమాయకమైన చూపులకు యువత ఫిదా అవుతున్నారు. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులు మెరిపించింది. 

1010
Asianet Image

స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్ర యూనిట్ కి ఆమె శుభాకాంక్షలు తెలిపింది. శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని సరసన స్కంద, మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories