MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరబూసిన ప్రొద్దుతిరుగుడు పువ్వులా ఏముంది బాబోయ్.. చిరునవ్వుతో పిచ్చెక్కిస్తున్న శ్రీలీల, బ్యూటిఫుల్ క్లిక్స్

విరబూసిన ప్రొద్దుతిరుగుడు పువ్వులా ఏముంది బాబోయ్.. చిరునవ్వుతో పిచ్చెక్కిస్తున్న శ్రీలీల, బ్యూటిఫుల్ క్లిక్స్

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2023, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

210

ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.

 

310

 ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. 

 

410

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

 

510

రీసెంట్ గా శ్రీలీల మ్యాడ్ మూవీ పీ రిలీజ్ వేడుకలో సందడి చేసింది. ఎన్టీఆర్ బామ్మరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతున్న మ్యాడ్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకి శ్రీలీల అతిథిగా హాజరైంది. శ్రీలీల ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎల్లో డ్రెస్ లో అందాల మత్తు జల్లింది. 

 

610

శ్రీలీల నిలువెత్తు సొగసుతో మురిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. క్యూట్ స్మైల్, చిరకత్తుల్లాంటి చూపులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. అంత హాట్ గా శ్రీలీల ఈ పిక్స్ లో మెరిసింది.  

 

710

శ్రీలీల తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల చిలిపిగా, క్యూట్ గా మెస్మరైజ్ చేసే పిక్స్ తో కుర్ర హృదయాల్ని ఆడుకుంటోంది.విరబూసిన ప్రొద్దు తిరుగుడు పువ్వులా ఏముంది బాబోయ్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  

 

810

అసలు శ్రీలీల ఏం తింటోంది ? ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత వర్ణించినా తక్కువే. 

 

910

శ్రీలీల క్యూట్ లుక్స్, అమాయకమైన చూపులకు యువత ఫిదా అవుతున్నారు. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులు మెరిపించింది. 

 

1010

శ్రీలీల రీసెంట్ గా రామ్ పోతినేని సరసన స్కంద చిత్రంలో నటించింది. మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల జోరు మాములుగా లేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved