MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీ లీలా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు...?

శ్రీ లీలా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు...?

హీరోయిన్ శ్రీలీలకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? ఆమె ఈ విషయాన్ని సీక్రేట్ గా దాచిందా..? అతను ఇండస్ట్రీకి సబంధించిన వాడేనా..? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాటిలో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2024, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీలీల గురించి తెలిసిందే.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ.. డాన్స్ పెర్ఫామెన్స్ తో ఇరగదీస్తుంది బ్యూటీ. సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా యంగ్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఏజ్డ్ హీరోలతో కూడా జతకడుతోంది. 25 ఏళ్లు కూడా రాకుండానే 50 ఏళ్ళు  దాటిన హీరోలతో కూడా ఆడిపాడుతోంది శ్రీలీల. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక వరుసగ అవకాశాలు సాధిస్తోన్న ఈ బ్యూటీ.. చేతిలో అరడజను సినిమాల వరకు పెట్టుకుంది. అటు సినిమాలు.. ఇటు చదువు రెండింటినీ బ్యాలన్స్ చేస్తోంది బ్యూటీ. రీసెంట్ గా మహేష్ బాబు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించిన శ్రీలీల.. ఆతరువాత తన స్టడీస్ కోసం గ్యాప్ తీసుకుంది. 
 

36

ప్రస్తుతం MBBS చదువుతోంది శ్రీలీల.. త్వరలో డాక్టరమ్మ అని పిలిపించుకోబోతోంది. ఇక తాజాగా ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. శ్రీలీల ఓ బాయ్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేస్తుందట.

46

కన్నడ ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్ అవుతోంది.  శ్రీ లీల ఈ మధ్యకాలంలో షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో తన బాయ్ ఫ్రెండ్ తో బాగా తిరుగుతుందట . 
 

56

పార్టీలకి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తుందట . సినిమాలు రావడం లేదు అన్న బాధ నుంచి బయటపడడానికి శ్రీలీల ఇలా చేస్తుందట . అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శ్రీ లీల బాయ్ ఫ్రెండ్ కూడా తన తో పాటు డాక్టర్ చదువుతున్నాడట .

66

అంతే కాదు అతను ఓ బడా పొలిటికల్ లీడర్ మనవడని.. వేల కోట్లకు ఏకైక వారసుడని కూడా టాక్ వినిపిస్తోంది. దాంతో శ్రీలీల అతన్ని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంది అని కూడా నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సినిమాలు లేకున్నా.. శ్రీలీల హ్యాపీగా బ్రతికేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు మాత్రం అర్ధం అవుతోంది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved