MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • విష్ణు విన్యాసం టీజర్ రివ్యూ..లిప్ కిస్ ఏంట్రా ఇలా ఉంది ? శ్రీవిష్ణుకి ప్రతిసారి ఇలాంటివి వర్కౌట్ అవుతాయా

విష్ణు విన్యాసం టీజర్ రివ్యూ..లిప్ కిస్ ఏంట్రా ఇలా ఉంది ? శ్రీవిష్ణుకి ప్రతిసారి ఇలాంటివి వర్కౌట్ అవుతాయా

Vishnu Vinyasam Movie Teaser: శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 28న రిలీజ్ అయ్యే ఈ మూవీ టీజర్ తాజాగా లాంచ్ చేశారు. టీజర్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 18 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మినిమం గ్యారెంటీ హీరో శ్రీ విష్ణు
Image Credit : Youtube/Saregama Telugu

మినిమం గ్యారెంటీ హీరో శ్రీ విష్ణు

యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస విజయాలతో నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. శ్రీ విష్ణు నటించిన సినిమాలు థియేటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే విధంగా ఓటీటీలో సైతం ఆకట్టుకుంటున్నాయి. చివరగా శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో పర్వాలేదనిపించే విజయం అందుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విష్ణు విన్యాసం టీజర్ రివ్యూ
Image Credit : Saregama Telugu

విష్ణు విన్యాసం టీజర్ రివ్యూ

త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం అనే మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో శ్రీ విష్ణుకి జోడిగా నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఎప్పటిలాగానే శ్రీ విష్ణు తన సక్సెస్ ఫుల్ ఫార్ములా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. 

Related Articles

Related image1
తెలుగు సినిమాకి చుక్కలు చూపించిన రైల్వే డిపార్ట్మెంట్, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ?
Related image2
అతడు లేకుంటే చిరంజీవి కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేం, చేసిందంతా ఆ ఒక్కడే.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్
35
తన స్టైల్ లో కామెడీ పండించిన శ్రీ విష్ణు
Image Credit : Saregama Telugu

తన స్టైల్ లో కామెడీ పండించిన శ్రీ విష్ణు

టీజర్ లో శ్రీవిష్ణు మార్క్ సెటైరికల్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే.. ఈ మూవీలో శ్రీ విష్ణు వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం ఎక్కువగా ఉండే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ శారీ కట్టి హోమ్లీగా కనిపిస్తున్నప్పటికీ యాటిట్యూడ్ పరంగా బోల్డ్ గా చూపిస్తున్నారు. 

45
లిప్ కిస్ పై డైలాగ్
Image Credit : Saregama Telugu

లిప్ కిస్ పై డైలాగ్

హీరోయిన్ తో రొమాన్స్ సందర్భంగా.. లిప్ కిస్ ఏంట్రా ఇంత యమాగా ఉంది.. ఏ కుర్ర నాయాళ్ళ లారా మీ ఆత్రం నాకు ఇప్పుడు అర్థం అయింది అంటూ శ్రీ విష్ణు చెబుతున్న డైలాగులు యువతని మెప్పించేలా ఉన్నాయి. 

55
యూత్ ఫుల్ లవ్ స్టోరీ
Image Credit : Saregama Telugu

యూత్ ఫుల్ లవ్ స్టోరీ

మొత్తంగా టీజర్ లో ఫన్ మూమెంట్స్, హీరోయిన్ పాత్ర ఆకట్టుకుంటున్నాయి. అయితే శ్రీ విష్ణు గత చిత్రాల భిన్నమైన కథతో ఏమీ రావడం లేదు. మరోసారి యూత్ ఫుల్ లవ్ స్టోరీనే నమ్ముకున్నాడు. ప్రతిసారి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image2
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image3
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
తెలుగు సినిమాకి చుక్కలు చూపించిన రైల్వే డిపార్ట్మెంట్, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ?
Recommended image2
అతడు లేకుంటే చిరంజీవి కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేం, చేసిందంతా ఆ ఒక్కడే.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved