MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రిలీజ్ కు ముస్తాబవుతున్న అభిరామ్ అహింస, రచ్చ చేయడానికి రెడీ అవుతోన్న శ్రీరెడ్డి...?

రిలీజ్ కు ముస్తాబవుతున్న అభిరామ్ అహింస, రచ్చ చేయడానికి రెడీ అవుతోన్న శ్రీరెడ్డి...?

శ్రీరెడ్డి  రెడీ అవుతోందట. మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ ఇంటెలిజెంట్స్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న అభిరామ్ పై మాటల తూటాలు రెడీ చేసుకుంటుందట...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2022, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో పెద్ద సినిమా ఫ్యామిలీస్ లో  దగ్గుబాటి ఫ్యామిలీ కూడా  ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇప్పటికే సురేష్ బాబు పెద్ద కొడకు  రానా హీరోగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి మరో హీరో తేరంగేట్రం జరగబోతోంది. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఎంతో మంతి కొత్త తారలను  స్టార్లు గా మార్చిన డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ ఫస్ట్ మూవీ తెరకెక్కుతుంది. అహింసా టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ –సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అహింస ఫ్రీ లుక్ పోస్టర్‌తో తో పాటు ఫస్ట్ గ్లింప్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈసినిమాపై ఓ భయం కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. 

36

అయితే అభిరామ్ తొలి సినిమాకు కష్టాలు తప్పేట్టు లేవు. ఇప్పటికే  టాలీవుడ్ లో కొంతముంది నుంచి  భారీ ఎత్తున నెగెటివ్ గా ఉన్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారం గట్టిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక అభిరామ్‌ను కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్ప‌టి నుంచో టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ఈసారి కూడా అభి తేరంగేట్రాన్ని టార్గెట్ చేస్తూ.. గట్టిగా అనేయడానికి ప్రిపేర్ అవుతోందట. 

46

ఇంతకు మందు అభిరామ్ విషయంలో రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి.  అభిరామ్ త‌న‌ను అవ‌కాశాల పేరుతో లైంగీకంగా వాడుకున్నాడ‌ని.. త‌న‌పై చాలాసార్లు అత్యాచారం చేశాడ‌ని… త‌నను చాలా మ‌భ్య‌పెట్టి మోసం చేశాడ‌ని ప‌లు ఆరోప‌ణ‌లు కూడా చేసింది. వాళ్ళ స్టూడియోలోనే త‌న‌పై చాలాసార్లు అత్యాచారం చేశాడ‌ని కూడా ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి సంచలనం చేసింది.
 

56

అంతే కాదు దగ్గుబాటివారినందరిని  శ్రీరెడ్డి టార్గెట్ చేసింది.  వెంక‌టేష్‌, సురేష్‌బాబును మామలు అంటూ సెటైర్లు వేసింది. రానా పెళ్ళి సందర్భంగా కూడా బావగారు అంటూ ...ఘాటు గా మాట్లాడేసింది. అంతే కాదు వీలు కుదిరినప్పుడల్లా అభిరామ్‌ను  టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఏం చేస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  

66

ఇక అభిరామ్ ఫ‌స్ట్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో సినిమాతో పాటు మ‌నోడిని ర‌క‌ర‌కాలుగా టార్గెట్ చేసేందుకు రెడీగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved